DAILY CURRENT AFFAIRS IN TELUGU 9th SEPTEMBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 9th SEPTEMBER 2023

1) టాటా స్టీల్ చెస్ పురుషుల ఓపెన్ బ్రిడ్జి టైటిల్ 2023లో గెలుచుకున్న ఆటగాడు ఎవరు.?
జ : అలెగ్జాండర్ గ్రీసుక్ (రష్యా)

2) జి 20 వేదికగా జీవ ఇంధనాల కూటమి ఏర్పాటుకు మోడీ పిలుపునిచ్చారు. ఈ కూటమి ప్రధాన లక్ష్యం ఏమిటి.?
జ : 20% ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వాడకం

3) జి20 కూటమి దేశాల వాతావరణ పరిశీలన కోసం ఏ శాటిలైట్ ను ప్రయోగించనున్నట్లు మోడీ తెలిపారు.?
జ : జి 20 సాటిలైట్ మిషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ అండ్ క్లైమేట్ అబ్జర్వేషన్

4) ఇటీవల g20 కూటమిలో శాశ్వత సభ్యత్వం పొందిన ఆఫ్రికన్ యూనియన్ లో ఎన్ని దేశాలు కలవు.?
జ : 55

5) తెలుగు భాషా దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు.?
జ : ఆగస్టు 29 (గిడుగు రామ్మూర్తి జయంతి)

6) తెలంగాణ భాషా దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు.?
జ : సెప్టెంబర్ 29 (కాళోజి నారాయణరావు జయంతి)

7) అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : సెప్టెంబర్ 08

8) యూఎస్ ఓపెన్ 2023 మహిళల సింగిల్స్ విజేత ఎవరు.?
జ : కోకో గాఫ్ (సబలెంక పై)

9) తలసరి రాబడి లెక్కల ప్రకారం జి 20 కూటమిలో అత్యంత పేద దేశం ఏది.?
జ : భారత్

10) బ్రెజిల్ తరఫున అత్యధిక అంతర్జాతీయ గోల్స్ చేసిన ఆటగాడిగా పీలే రికార్డును (77) ఎవరు అధిగమించారు.?
జ : నెయ్‌మర్ జూనియర్ (79*)

11) 2024, 2025, 2026లలో g20 శిఖరాగ్ర సదస్సులకు ఆతిధ్యం ఇస్తున్న దేశాలు ఏవి.?
జ : బ్రెజిల్, దక్షిణాఫ్రికా, అమెరికా.

12) భారత కుటుంబ ఆరోగ్య సర్వేల ప్రకారం యుక్త వయసులో ఉన్న 10మంది అమ్మాయిలలో ఎంతమందికి రక్తహీనత ఉంది.?
జ : ఆరుగురికి

13) ఉత్తరాప్రికా దేశమైన మొరాకో లో సెప్టెంబర్ 9వ తేదీన ఎక్కడ 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది.?
జ : అట్లాస్ పర్వతం