US OPEN 2023 : విజేత కోకో గాఫ్

BIKKI NEWS ( సెప్టెంబర్ -10) : US OPEN 2023 మహిళల సింగిల్స్ విజేతగా అమెరికాకు చెందిన నల్ల కలువ కోకో గాఫ్ (coco gauff) నిలిచారు. 19 సంవత్సరాల కోకో గాఫ్ (coco gauff won us open2023 title) సబలెంక పై సంచలన విజయం నమోదు చేసింది.

మొదటి సెట్ వెనుకబడ్డప్పటికీ చివరి రెండు సెట్స్ లను గెలుచుకొని టైటిల్ చేజిక్కించుకుంది. 2-6, 6-3, 6-2 తేడాతో యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచింది.