DAILY CURRENT AFFAIRS IN TELUGU 8th OCTOBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 8th OCTOBER 2023

1) కేన్స్ ప్రపంచం చలనచిత్ర అవార్డులు 2023లో ఉత్తమ యాక్షన్ చిత్రంగా నిలిచిన భారతీయ సినిమా ఏది.?
జ : ది సర్వైవర్

2) రాజస్థాన్ ప్రభుత్వం నూతనంగా మూడు జిల్లాలను ఏర్పాటు చేసింది దీంతో రాజస్తాన్ లో మొత్తం జిల్లాల సంఖ్య ఎంతకు చేరింది.?
జ : 53

3) స్పెయిన్ కు చెందిన ఏ ప్రైవేట్ సంస్థ మరల మరల ఉపయోగించే రాకెట్ నుళ ప్రయోగించింది.?
జ : PLD SPACE

4) భారత్ శ్రీలంక ల మద్య సముద్రమార్గాన ప్రజా రవాణా కోసం ఫెర్రీ సర్వీసులను ఏ నౌకాశ్రయం నుండి భారత్ ప్రారంభించనుంది.?
జ : నాగపట్నం

5) పాలస్తీనాకు చెందిన హమాస్ సంస్థ అక్టోబర్ – 06 న ఇజ్రాయెల్ మీద చేసిన దాడికి ఏమని పేరు పెట్టింది.?
జ : అల్ అక్సా ఫ్లడ్

6) ఆసియన్ క్రీడలు 2022లో బ్యాడ్మింటన్ పురుషుల డబుల్ సాధించిన జోడి ఏది.?
జ : సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి జోడి

7) అమెరికా వేదికగా 2024 లో జరిగే టి20 ప్రపంచ కప్ కు తొలిసారిగా అర్హత సాధించిన జట్టు ఏది.?
జ : కెనడా

8) ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2023లో డబుల్స్ ఈవెంట్ లో స్వర్ణం సాధించిన భారత ఆటగాడు ఎవరు.?
జ : ఆయుష్ శెట్టి

9) ఆసియా ఒలంపిక్ కమిటీ తాత్కాలిక అధ్యక్షుడు ఎవరు?
జ : రణదీర్ సింగ్

10) ఆసియా క్రీడలు 2022 ముగింపు వేడుకలలో భారత పతాకదారిగా ఏ క్రీడాకారుడు నిలిచాడు.?
జ : పీఆర్ శ్రీజేష్ (హకీ జట్టు గోల్ కీపర్)

11) ఆసియా క్రీడలు 2022లో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన దేశాలు ఏవి.?
జ : చైనా, జపాన్, దక్షిణ కొరియా, భారత్

12) జాతీయస్థాయి ఉత్తమ అంగన్వాడి టీచర్ గా ఎంపికైన తెలంగాణ టీచర్ ఎవరు.?
జ : వెంకటరమణ (సూర్యాపేట జిల్లా)

13) లిస్ట్ ఏ క్రికెట్ లో 29 బంతుల్లోనే సెంచరీ నమోదు చేసి ఎబి డివిలియర్స్(31 బాల్స్) రికార్డును బ్రేక్ చేసిన ఆటగాడు ఎవరు.?
జ : ఫ్రేజర్ (దక్షిణాఫ్రికా)

14) కేంద్ర ప్రభుత్వం వ్యవసాయంలో వినియోగించే ఏ పురుగుమందులపై నిషేధం విధించింది.?
జ : మోనోక్రోటోఫాస్, డికోఫోల్, డినోక్యాఫ్, మిథోమైల్

15) ఆరు నెలల్లోనే ఎలాంటి చికిత్స లేకుండా కేవలం ఒక ఔషధంతో క్యాన్సర్ నుబ్రిటన్ శాస్త్రవేత్తలు పూర్తిగా తగ్గించారు. ఆ ఔషదం పేరు ఏమిటి.?
జ : డోస్టర్ లిమాబ్

16) అత్యధిక తుపాకీ లైసెన్స్ కలిగి ఉన్న రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం ఏవి.?
జ : ఉత్తరప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్

17) ఇండియా ఏయిర్ ఫోర్స్ డే ను ఏ రోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 8

18) ఓపెన్ వాటర్ ఫిని స్విమ్మింగ్ వరల్డ్ మాస్టర్స్ ఛాంపియన్ షిప్ 2023లో బంగారు పతకం, రజత పథకం సాధించిన తెలంగాణ క్రీడాకారిని ఎవరు.?
జ : క్వినీ విక్టోరియా

19) ఇజ్రాయిల్ దేశపు సీక్రెట్ ఏజెన్సీ పేరు ఏమిటి.?
జ : మొసాద్