DAILY CURRENT AFFAIRS IN TELUGU 7th MAY 2023

1) ప్రపంచ సౌరశక్తి దినోత్సవం ఏరోజు జరుపుకుంటారు.?
జ : మే – 03

2) పీఏం శ్రీ పథకానికి తెలంగాణ నుంచి ఎన్ని పాఠశాలలను ఎంపిక చేశారు.?
జ : 543

3) మణిపూర్ ఘర్షణలకు కారణం ఏ తెగకు ఎస్టీ హోదా కల్పించడం.?
జ : మైతీ తెగ

4) ఒక సంస్థ నివేదిక ప్రకారం భారత్ లో ఎన్ని కోట్ల మంది ఇంటర్నెట్ ను ఉపయోగిస్తున్నారు.?
జ : 75.9 కోట్లు (జనాభాలో 50%)

5) ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2023 ను ఎక్కడ నిర్వహిస్తున్నారు.?
జ : దక్షిణ కొరియా – జింజు

6) మే – 05వ తేదీన ఎర్పడిన చంద్ర గ్రహణం పేరు ఏమిటి.?
జ : పెనుంబ్లార్ లూనార్ ఎక్లిప్స్

7) ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఏ వ్యాధిని ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి నుండి తొలగించింది.?
జ : కోవిడ్ – 19

8) ఐపీఎల్ లో మొదటిగా 7 వేల పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మన్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : విరాట్ కోహ్లీ

9) ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2023 లో రజత పథకం నెగ్గిన భారత లిప్టర్ ఎవరు.?
జ : బింద్యారాణి దేవి

10) మానవ హక్కుల కార్యకర్తలను అణిచివేయడం – 2022 నివేదిక ప్రకారం భారత ఎన్నో స్థానంలో ఉంది.?
జ : రెండవ స్థానం (బ్రెజిల్ మొదటి స్థానం)