DAILY CURRENT AFFAIRS IN TELUGU 8th MAY 2023

1) బ్రిటిష్ సామ్రాజ్యానికి 40వ చక్రవర్తిగా చార్లెస్ – 3 పేరుతో సింహాసనం అధిష్టించినది ఎవరు.?
జ : చార్లెస్ పిలిఫ్ ఆర్దర్ జార్జ్ (అత్యంత వృద్ధుడు)

2) పారిస్ లో జూలై 14న జరిగే ‘బాస్టిల్ డే’ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏ దేశ ప్రధాని హాజరుకానున్నారు.?
జ : భారత ప్రధాని నరేంద్ర మోడీ

3) సోడాన్ లో ప్రస్తుత అల్లర్లకు కారణం సైన్యంతో ఏ సంస్థ అధికారం కోసం పోరాడుతుంది.?
జ : ర్యాపిడ్ సపోర్ట్ పోర్సెస్ (RSF)

4) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వదేశీ విధాన సలహాదారుల నియమితులైన ప్రవాస భారతీయురాలు ఎవరు.?
జ : నీరా టాండన్

5) ఆసియా బెర్లిన్ సదస్సు 2023 ఎక్కడ ఎప్పుడు జరగనుంది.?
జ : బెర్లిన్ లో జూన్ 12 నుండి 15 వరకు

6) ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ 2023లో రజిత పథకం గెలిచిన లిఫ్టర్ ఎవరు.?
జ : జెరెమి లాలూరినుంగ

7) అరబ్ లీగ్ లోకి ఇటీవల ప్రవేశించిన దేశం ఏది.?
జ : సిరియా

8) కేంద్ర గణాంకాల శాఖ లెక్కల ప్రకారం గత పదేళ్లలో వరి ఉత్పత్తి తెలంగాణలో ఎంత శాతం పెరిగింది.?
జ : 100%

9) కేంద్ర గణాంకాల శాఖ లెక్కల ప్రకారం మిరప పంట ఉత్పత్తిలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు ఏవి.?
జ : ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ

10) ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మే 7