DAILY CURRENT AFFAIRS IN TELUGU 6th MAY 2023

1) షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సభ్య దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం ఇటీవల ఎక్కడ నిర్వహించారు.?
జ : గోవా

2) ఇటీవల ఏ కంపెనీ భారత దేశంలో టెలికాం కమ్యూనికేషన్ లైసెన్సును పొందింది.?
జ : జూమ్

3) భారత వాయుసేనకు వైస్ చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : ఎయిర్ మార్షల్ ఆశుతోష్ దీక్షిత్

4) ఆదర్శ కాలనీ కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.?
జ : ఒడిశా

5) ఏ దేశంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవి చత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.?
జ : మారిషస్

6) భూమి మీద 900 అడుగుల లోతు గల బ్లూ హోల్ ను(రెండో అతిపెద్దది) ఇటీవల ఏ దేశంలో కనుగొన్నారు.?
జ : మెక్సికో

7) ఇటీవల నాసా సంస్థ 3D ప్రింటెడ్ మిశ్రమలోహాన్ని తయారు చేసింది దాని పేరు ఏమిటి.?
జ : GRX – 810

8) బేసిక్ ప్లాన్ ఆన్ ఓసియన్ ఫాలసి ని ఏ దేశం ప్రారంభించింది.?
జ : జపాన్

9) కొందు తెగలు జరుపుకునే బిహాన్ మేళా ఏ రాష్ట్రంలో జరుగుతుంది.?
జ : ఒడిశా

10) జావలిన్ త్రో – దోహా డైమండ్ లీగ్ 2023లో స్వర్ణ పథకం గెలిచిన భారత క్రీడాకారుడు ఎవరు.?
జ : నీరజ్ చోప్రా