DAILY CURRENT AFFAIRS IN TELUGU 5th MAY 2023

1)ప్రొటెక్ట్ హర్నీబిల్స్ ప్రాజెక్టులో కీలక పాత్ర వహిస్తున్న తెగ ఏది.?
జ : నైసీ తెగ

2) ప్రపంచ పత్రిక స్వేచ్ఛ సూచీ 2023లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 161

3) రఫెల్ యుద్ధ విమాన తొలి మహిళా పైలెట్ శివాంగి సింగ్ ఏ రాష్ట్రానికి చెందినవారు.?
జ : బీహార్

4) ప్రాంచైజ్ విధానంలో తొలిసారిగా నిర్వహిస్తున్న “గ్లోబల్ చెస్ లీగ్ 2023” కు ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏది.?
జ : దుబాయ్

5) శతాబ్ది పురుష్ అవార్డు అందుకున్నది ఎవరు.?
జ : పండిట్ రామకిషన్

6) ఏ దేశానికి చెందిన కంపెనీ అయోధ్యలో బయో డీజిల్ ప్రాజెక్ట్ ను చేపట్టనుంది.?
జ : బెల్జియం

7) వచ్చే పది సంవత్సరాలకు గాను భారత పురుషుల, మహిళల హకీ జట్టులకు స్పాన్సర్ గా ఉండనున్న రాష్ట్రం ఏది.?
జ : ఒడిశా

8) ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం భారతదేశం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది.?
జ : ఇజ్రాయిల్

9) బంగాళాఖాతంలో ఏర్పడిన సైక్లోన్ మోఛా కు పేరు పెట్టింది ఎవరు.?
జ : యోమెన్

10) నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్ సర్వే 2021 – 22లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది.?
జ : కర్ణాటక