పాఠశాల అకాడమిక్ కాలెండర్ 2023 – 24 విడుదల

హైదరాబాద్ (జూన్ – 06) : తెలంగాణ పాఠశాల విద్యాశాఖ 2023 24 విద్యా సంవత్సరానికి అకాడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసింది.

విద్యాసంవత్సరం ప్రారంభం – జూన్ 12 నుంచి

మొత్తం పనిదినాలు – 229

పదో తరగతి ఎగ్జామ్స్ – 2024 మార్చి

1-9 తరగతి విద్యార్థులకు SA-2 పరీక్షలు – ఏప్రిల్ 8-18 వరకు

రోజూ 5 నిమిషాలు యోగ, ధ్యానం

దసరా సెలవులు – అక్టోబర్ 13 నుంచి 25 వరకు

సంక్రాంతి సెలవులు- జనవరి 12 నుంచి 17 వరకు

వేసవి సెలవులు – ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు