DAILY CURRENT AFFAIRS IN TELUGU 5th AUGUST 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 5th AUGUST 2023

1) 25 వేల కోట్లతో దేశంలోని 58 రైల్వేస్టేషన్లో అభివృద్ధి కొరకు కేంద్ర ప్రారంభించిన పథకం పేరు ఏమిటి?
జ : అమృత భారత్

2) ప్రవాస భారతీయులు అత్యధిక శాతం (34 లక్షల) భారతీయులు ఏ దేశంలో ఉంటున్నారు.?
జ : యూఏఈ

3) మోర్గాన్ స్టాన్లీ సంస్థ భారత్ లోని వేటికి “ఓవర్ వెయిట్” రేటింగ్ ను ఇచ్చింది.?
జ : ఈక్విటీ షేర్లు, ఆర్థిక, వినియోగదారుల, పారిశ్రామిక రంగాలు

4) నాసా 1977లో ప్రయోగించిన ఏ అంతరిక్ష వాహక నౌకతో ఇటీవల తిరిగి కమ్యూనికేషన్ ను పునరుద్ధరించగలిగారు.?
జ : వాయోజర్ – 2

5) ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2023 పురుషుల సింగిల్స్ లో ఫైనల్ కు చేరిన భారత షట్లర్ ఎవరు.?
జ : హెచ్ఎస్ ప్రణయ్

6) ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్ షిప్ లో వ్యక్తిగత విభాగంలో తొలిసారిగా స్వర్ణం సాధించిన భారత ఆర్చర్ ఎవరు.?
జ : ఆదితి స్వామి

7) పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఏ కేసులో మూడేళ్ల జైలు శిక్షను ఆదేశ కోర్టు విధించింది.?
జ : తోషాకాన (ప్రభుత్వ బహుమతులు అమ్మకం)

8) జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370 ని కేంద్రం ఏ రోజున రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.?
జ : 2019 ఆగస్టు – 5

9) జాతీయ చేనేత దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఆగస్టు 7

10) అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఆగస్టు మొదటి ఆదివారం

11) హీరోషిమా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఆగస్టు 6

12) దేశంలోని 6.4 లక్షల గ్రామాలకు బ్రాడ్ బాండ్ విస్తరణ కోసం 1.39 లక్షల కోట్లను కేంద్రం ఏ కార్యక్రమం కింద కేటాయించింది.?
జ : భారత్ నెట్

13) ఐటీఎఫ్ ప్రపంచ టెన్నిస్ టూర్ టోర్నీ 2023 పురుషుల డబుల్స్ విజేతగా నిలిచిన భారతీయ జోడి ఏది.?
జ : సాయి కార్తీక్ రెడ్డి, సిద్దార్థ్ బంటియా

14) చంద్రయాన్ 3 భూభక్ష నుండి చంద్రుని కక్ష్య లోనికి వెళ్ళినప్పుడు పంపిన సందేశం ఏమిటి?
జ : ఐ యాం ఫీలింగ్ లూనార్ గ్రావిటీ

15) గోల్డెన్ పీకాక్ ఎకో ఇన్నోవేషన్ అవార్డు ఏ సంస్థకు దక్కింది.?
జ : వెల్ స్పన్

16) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ వర్గాల కమిషన్ బిల్లు – 2023 ద్వారా ఏ వర్గాన్ని ఇటీవల మైనారిటీగా గుర్తించింది.?
జ : జైన వర్గం

Comments are closed.