DAILY CURRENT AFFAIRS IN TELUGU 3rd JUNE 2023

1) ఏ నదిలో కలిసే కాలువలకు జియో టాకింగ్ అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది.?
జ : గంగానది

2) ఇటీవల లా కమిషన్ సిఫార్సులను కేంద్రానికి అందజేసింది. ఈ కమీషన్ కు చైర్మన్ గా ఎవరు వ్యవహరించారు.?
జ : జస్టిస్ రీతురాజ్ అవస్తి

3) తెలంగాణ పోలీస్ వ్యవస్థ ఇటీవల ఏర్పాటు చేసిన రెండు నేర నిరోధక వ్యవస్థల పేరు ఏమిటి?
జ : తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో, తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో

4) కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ అందించిన అవార్డులలో జలవనుల సంరక్షణలో మూడో స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది.?
జ : ఆంధ్రప్రదేశ్

5) ప్రపంచ బ్యాంకు 14వ అధిపతిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు.?
జ : అజయ్ బంగా

6) బహుభార్యత్వాన్ని నిషేధించే చట్టం అమలు కోసం కమిటీని ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది.?
జ : అస్సాం

7) భారతదేశంలో ఏదైనా స్మారకంగా నాణేలను ముద్రించే ఆచారం ఎప్పటి నుంచి ప్రారంభమైంది.?
జ : 1964

8) బ్రిటన్ ధనవంతుల జాబితా లిస్టును విడుదల చేసిన ‘ది సండే టైమ్స్ రిచ్ లిస్టు 2023’లో మొదటి స్థానంలో నిలిచిన వారు ఎవరు.?
జ : హిందుజా సోదరులు

9) 100 గంటల్లో 100 కిలోమీటర్ల రహదారి నిర్మించి రికార్డు సృష్టించారు. ఆ రహదారి ఏది.?
జ : ఘజియాబాద్ – అలీగడ్ ఎక్స్ప్రెస్ హైవే

10) ISSF జూనియర్ షూటింగ్ ప్రపంచ కప్ 2023 లో స్వర్ణం నెగ్గిన భారత షూటర్ ఎవరు.?
జ : సైన్యం

11) డైమండ్ లీగ్ అథ్లెటిక్స్ లో 1,500 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు (3 ని. 49.11సెకండ్లు) సృష్టించిన అథ్లెట్ ఎవరు.?
జ : ఫెయిత్ కెఫిజన్ (కెన్యా)

12) యూరోపియన్ సెక్స్ ఛాంపియన్స్ షిఫ్ ను ఏ దేశం నిర్వహిస్తుంది.?
జ : స్వీడన్

13) యూకో బ్యాంకు నూతన ఎండీ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : అశ్విని కుమార్

14) నేషనల్ పంచాయతీ అవార్డ్స్ 2023 అత్యధికంగా (8) అవార్డులు గెలుచుకున్న రాష్ట్రం ఏది.?
జ : తెలంగాణ

15) లాట్వియా దేశ నూతన అధ్యక్షుడు గా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : ఎడ్గార్ రింకెవిక్స్