DAILY CURRENT AFFAIRS IN TELUGU 3rd AUGUST 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 3rd AUGUST 2023

1) 132వ డ్యురాండ్ కప్ ఆగస్టు 3న కోల్‌కత్తాలో ప్రారంభమైంది. ఇది ఏ క్రీడకు చెందింది.?
జ : పుట్‌బాల్

2) ఈస్ట్రన్ నావల్ కమాండ్ చీఫ్ ఆఫ్ స్టాప్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : సమిర్ సక్సేనా

3) పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఎమ్మారై స్కానర్లు ఇవాళ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆవిష్కరించారు దీనిని ఏ కంపెనీ ఏ కార్యక్రమం కింద తయారు చేసింది.?
జ : వోక్సెల్ గ్రిడ్ ఇన్నోవేషన్ – నేషనల్ బయో ఫార్మా మిషన్

4) అటామిక్ ఎనర్జీ కమిషన్ నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : అజిత్ కుమార్ మెహంతి

5) ప్రపంచంలోని అన్ని పాఠశాలల్లో స్మార్ట్ పోన్ లను నిషేధించాలని ఏ సంస్థ సూచించింది.?
జ : యూనెస్కో

6) వరల్డ్ సిటీస్ కల్చరల్ ఫోరమ్ లో చేరిన మొట్టమొదటి భారతీయ నగరం ఏది.?
జ : బెంగళూర్

7) ఏ దేశం ఆరు ముసళ్ళను మరియు ఘరియల్ ముసళ్లను భారతదేశానికి సరఫరా చేయటానికి నిర్ణయం తీసుకుంది.?
జ : అమెరికా

8) కేంద్రం ఇటీవల ప్రారంభించిన “ఉల్లాస్” (ULLAS) కార్యక్రమం లక్ష్యం ఏమిటి.?
జ : ప్రామాణిక విద్య & జీవన నైపుణ్యాలను పెంచడం

9) ఏ బ్లాక్ హోల్ నుండి అత్యంత ప్రమాదకర రేడియేషన్ భూమి వైపుకు దూసుకు వస్తుంది.?
జ : MARKARIAN – 424

10) మత్స్య పరిశ్రమ విభాగంలో ఏ రాష్ట్రం మొట్టమొదటిసారిగా అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ను ప్రారంభించింది.?
జ : కేరళ

11) 13వ మహారత్న సంస్థగా కేంద్రం ఏ సంస్థను ప్రకటించింది.?
జ : ఆయిల్ ఇండియా

12) 14వ నవరత్న సంస్థగా కేంద్రం ఏ సంస్థను ప్రకటించింది.?
జ : ONGC విదేశ్ లిమిటెడ్

13) అంతర్జాతీయ విద్యార్థులు భారత్ లో విద్యను అభ్యసించడం కోసం కేంద్రం ఇటీవల ప్రారంభించిన పోర్టల్ పేరు ఏమిటి.?
జ : STUDY IN INDIA

14) ధ్రువ ప్రాంత పరిశోధక నౌక ఏర్పాటుకు కేంద్రం ఎంత వెచ్చించనుంది.?
జ : 2,6౦0 కోట్లు

15) క్యాన్సర్ చికిత్స కోసం ఇటీవల అమెరికా శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఔషధం పేరు ఏమిటి.?
జ : AOH2996

16) దేవదర్ ట్రోఫీ 2023 విజేతగా నిలిచిన జట్టు ఏది.? ఈ చెట్టు 9వసారి విజేతగా నిలిచింది.
జ : సౌత్ జోన్ (ఈస్ట్ జోన్ పై)

17) తెలంగాణలో జీవన్ దాన్ కార్యక్రమం కింద 2013 నుండి ఇప్పటివరకు ఎంతమంది అవయవ దానం చేశారు.?
జ : 1200

18) కేంద్ర రోడ్డు రవాణా శాఖ హైవేల మీద ప్రయాణించే వారి సౌకర్యార్థం అభివృద్ధి చేసిన మొబైల్ యాప్ పేరు ఏమిటి.?
జ : రాజ్‌మార్గ్ యాప్

19) పర్యాటకులను ఆకర్షించడంలో తొలి మూడు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఏవి.?
జ ; ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్