BIKKI NEWS : DAILY CURRENT AFFAIRS IN TELUGU 2nd OCTOBER 2023
1) గాంధీ జయంతిని అంతర్జాతీయ అహింసా దినోత్సవం గా జరుపుకోవడానికి ఐక్యరాజ్యసమితి ఎప్పుడు నిర్ణయం తీసుకుంది.?
జ : 2007
2) భారతదేశం ఏ దేశంతో ఇటీవల సామాజిక భద్రత అంశంపై ఒప్పందం చేసుకుంది.?
జ : అర్జెంటినా
3) బూసాన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శన కోసం కరిష్మా నెట్టా నటించిన ఏ చిత్రం అర్హత పొందింది.?
జ : స్కూప్
4) తెలంగాణకు చెందిన ఎవరు ఐక్యరాజ్యసమితిలో వాతావరణ మార్పులపై ప్రజెంటేషన్ ఇచ్చారు.?
జ : ఈకో పాన్ పౌండర్ సాయి సంపత్
5) ప్రపంచంలోనే అత్యుత్తమ విస్కీగా 2023 సంవత్సరానికి ఎంపికైన భారతీయ విస్కీ ఏది.?
జ : ఇంద్రి సింగిల్ మాల్ట్ విస్కీ
6) ఇటీవల సిసిఎంబి శాస్త్రవేత్తలు అంతరించిపోతున్న దేవాంగ పిల్లి జాతులను ఏ ప్రాంతంలో గుర్తించారు.?
జ : మలబార్, మైసూర్ ప్రాంతాలు
7) ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ సంస్థలు తయారుచేసిన మలేరియా టీకాకు ఆమోదం తెలిపింది.?
జ : సీరం ఇన్స్టిట్యూట్ & ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ
8) వైద్య పర్యాటక సూచీ 2020 – 21 ప్రకారం 48 దేశాల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : పదవ స్థానం
9) రిటన్ ఇంధన భద్రత మంత్రిగా ఇటీవల నియమితులైన ప్రవాస భారతీయురాలు ఎవరు.?
జ : క్రెయిర్ కౌటినో
10) ఉక్లా సంస్థ గ్లోబల్ ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్ 2023 నివేదిక ప్రకారం భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది నలభై ఏడు గబేడాది 119
11) ఉక్లా సంస్థ గ్లోబల్ ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్ 2023 నివేదిక ప్రకారం భారత్ లో ఇంటర్నెట్ ద్వారా డౌన్లోడ్ వేగం ఎంత 50.21 ఎంబిపీఎస్
12) 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో భారత జిడిపి వృద్ధిరేటు ఎంతగా ఉంటుందని నీతి ఆయోగ్ సంస్థ అంచనా వేసింది.?
జ : 6.5%
13) లోకల్ సర్కిల్స్ అనే సామాజిక సంస్థ సర్వే ప్రకారం ప్రజా మరుగుదొడ్లు బాగుపడలేదని ఎంతమంది అభిప్రాయం వ్యక్తం చేశారు.?
జ : 52%
14) 2024వ సంవత్సరంలో జాబిల్లి దక్షిణ ధ్రువం పైకి చైనా పంపనున్న రాకెట్ పేరు ఏమిటి.?
జ : ఛాంగే 6
15) బీహార్ కులజనగణన నివేదిక 2023 ప్రకారం బీసీలు రాష్ట్ర జనాభా లో ఎంత శాతం మంది ఉన్నారు.?
జ : 63%
16) 2023వ సంవత్సరానికి సంబంధించి వైద్య నోబెల్ బహుమతిని అందుకున్న శాస్త్రవేత్తలు ఎవరు.?
జ : కటాలినా కరికో & డ్రూ వీస్‌మాన్
17) కటాలినా కరికో & డ్రూ వీస్‌మాన్ ల ఈ సేవలకు గాను నోబెల్ వైద్య బహుమతి 2023ని అందజేశారు.?
జ : mRNA వ్యాక్సిన్ తయారీ
18) ఆసియన్ గేమ్స్ 2022లో 400 మీటర్ల హార్దిల్స్ మహిళల విభాగంలో 1984లో పి.టి.ఉష నెలకొల్పిన రికార్డును ఎవరు సమం చేశారు.?
జ : విద్యా రామరాజ్ (55.42 సెకండ్లు)