DAILY CURRENT AFFAIRS IN TELUGU 2nd MAY 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 2nd MAY 2023

1) జీరో షాడో డే హైదరాబాద్ నగరంలో ఏ రోజు కనపడనుంది.?
జ : మే – 09 మధ్యాహ్నం 12:12 గంటలకు

2) ఐసీసీ ప్రకటించిన వార్షిక టెస్ట్, టీట్వంటీ లలో మొదటి స్థానంలో నిలిచిన జట్టు ఏది.స
జ : భారత క్రికెట్ జట్టు

3) అఖిలభారత ఫుట్ బాల్ సమైఖ్య రాజ్యాంగాన్ని ఖరారు చేసే బాధ్యతను సుప్రీంకోర్టు ఎవరికి అప్పచెప్పింది.?
జ : మాజీ జడ్జి ఎల్. నాగేశ్వరరావు

4) ప్రపంచ ర్యాంకింగ్ ఆర్చరీ టోర్నీ స్టేజి 2 ఎక్కడ జరుగుతుంది.?
జ : తాష్కెంట్ (ఉజ్బెకిస్తాన్)

5) ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ – 2023 పురుషుల డబుల్స్ టైటిల్ గెల్చుకున్న సాయిరాజ్ – చిరాగ్ శెట్టి జోడి బ్యాడ్మింటన్ ర్యాంకింగ్ లలో ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : ఐదవ స్థానం

6) ప్రపంచ కార్మిక దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మే – 01

7) ఈ భారత విమానయాన సంస్థ దివాలా పిటిషన్ ను దాఖలు చేసింది.?
జ : గో పస్ట్

8) ఇటీవల మరణించిన మహాత్మ గాంధీ మనవడి పేరు ఏమిటి.?
జ : అరుణ్ మణిలాల్ గాంధీ

9) భారతదేశంలో 2023 ఏప్రిల్ మాసానికి నిరుద్యోగిత రేటు ఎంతగా నమోదయింది.?
జ : 8.11%

10) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత కార్మికుల కోసం ప్రవేశపెట్టనున్న నూతన పథకం పేరు ఏమిటి. ఈ పథకము ద్వారా ఐదు లక్షల రూపాయల భీమా లభించనుంది.?
జ : గీత కార్మికులు భీమా

11) ఆసియా కప్ క్రికెట్ 2023లో పాల్గొనడానికి అర్హత సాధించిన జట్టు ఏది?
జ : నేపాల్

12) నేషనల్ మెడికల్ డివైస్ పాలసీలో భాగంగా దేశవ్యాప్తంగా ఎన్ని మెడికల్ డివైస్ పార్కులను కేంద్రం ఏర్పాటు చేయనుంది.?
జ : నాలుగు

13) ప్రపంచపుస్తక దినోత్సవం 2023 యొక్క థీమ్ ను యునెస్కో ఏమని పెట్టింది.?
జ : ఇండిజీనియస్ లాంగ్వేజెస్

14) మలేరియా నిర్మూలన అంశం మీద ‘ఆసియా పసిఫిక్ లీడర్స్’ సదస్సు కు ఆతిథ్యమిచ్చిన దేశం ఏది.?
జ : భారత్

15) చాట్ జిపిటికీ పోటీగా ఏ దేశం గిగా చాట్ ఏఐ చాట్ బాట్ ను ప్రారంభించింది.?
జ : రష్యా