DAILY CURRENT AFFAIRS IN TELUGU 29th JULY 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 29th JULY 2023

1) ఇంటర్ గవర్నమెంట్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (IPCC) అనే సంస్థను ఐక్యరాజ్యసమితి ఏ సంవత్సరంలో ప్రారంభించింది.?
జ : 1998

2) g 20 సమావేశాలు నిర్వహణ కోసం ఢిల్లీలోని ప్రగతి మైదానంలో ప్రధాన నరేంద్ర మోడీ ఆవిష్కరించిన భవనం పేరు ఏమిటి?
జ : భారత్ మండపం

3) క్రిసిల్ ర్యాంకింగ్ ల ప్రకారం భారత్ లో ఏ కార్పోరేట్ బ్యాంక్ ఎస్బిఐ బ్యాంకు ను దాటి మొదటి స్థానంలో నిలిచింది.?
జ : HDFC బ్యాంక్

4) జీరో కార్బన్ హకీ టర్ప్ ను ఏ రాష్ట్రంలో హకీ ఆసియన్ ఛాంపియన్షిప్ 2023 కోసం ఏర్పాటు చేశారు.?
జ : తమిళనాడు

5) PM SHRI పథకము ద్వారా దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిని కేంద్రం చేపట్టనుంది. PM SHRI అంటె ఏమిటి.?
జ : PM ScHools for Rising India

6) స్టాండర్డ్ చార్టెడ్ రీసెర్చ్ ప్రకారం భారత జిడిపి ఎప్పటికీ ఆరు ట్రిలియన్ డాలర్లకు చేరనుంది.?
జ : 2030

7) ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ (iDEX) కార్యక్రమం కింద ఏ స్టార్టప్ కంపెనీకి భారత వాయు సేన కోసం శాటిలైట్లను తయారు చేయడానికి రక్షణ శాఖ ఏ స్టార్టప్ సంస్థకు అనుమతి ఇచ్చింది.?
జ : స్పేస్‌టెక్ – పిక్సెల్

8) “Memories Never Die” పుస్తకాన్ని ఇటీవల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆవిష్కరించారు ఇది ఎవరి మీద రాయబడింది.?
జ : డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం

9) NOMADIC ELEPHANT – 23 పేరుతో ఏ రెండు దేశాలు సైనిక విన్యాసాలను నిర్వహించాయి.?
జ : భారత్ – మంగోలియా (మంగోలియాలో)

10) 45వ యూరోపియన్ ఎస్సే ప్రైజ్ అందుకున్న భారతీయ రచయిత్రి ఎవరు.?
జ : అరుంధతి రాయ్ (ఆజాది రచనకు గాను)

11) పిన్‌ల్యాండ్ దేశం యొక్క నూతన ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : పెట్టేరి ఓర్పో

12) ఏ దేశం పులుల రక్షణ కోసం బిగ్ క్యాట్ అలయన్స్ ఏర్పాటు చేసింది.?
జ : ఇండియా

13) అంతర్జాతీయ పులుల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూలై 29

Comments are closed.