DAILY CURRENT AFFAIRS IN TELUGU 28th AUGUST 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 28th AUGUST 2023

1) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2023లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 18

2) ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2023లో తొలి స్థానంలో నిలిచిన దేశం ఏది.?
జ : అమెరికా (12G, 8S, 9B)

3) తెలంగాణ ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటివరకు 11 విడతలలో మొత్తం రైతుబంధు కింద ఎన్ని నిధులు జమ చేశారు.?
జ : 72,825.09 కోట్లు

4) మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం చెల్లింపులకు ఎప్పటినుండి ఆధార్ అనుసంధానం చేయనున్నారు.?
జ : సెప్టెంబరు 01 – 2023

5) ప్రపంచ బియ్యం ఎగుమతులలో భారత్ వాటా ఎంత.?
జ : 40%

6) మిస్ యూనివర్స్ 2023 పోటీలకు భారత్ తరఫున ఎంపికైన సుందరి ఎవరు.?
జ : శ్వేతా శారదా లివా

7) ‘అమెరికా యంగ్ ప్రొఫెషనల్ అవార్డు 2023’ దక్కించుకున్న తెలంగాణ యువకుడు ఎవరు.?
జ : వెన్నపల్లి శరత్

8) “ఇండియా 2047 హై ఇన్కమ్ విత్ ఈక్విటీ” పుస్తకాన్ని సంకలనం చేసిన వారు ఎవరు.?
జ : సమీర్ కొచ్చర్

9) ప్రపంచ బ్యాంకు “స్థూల జాతీయ ఆదాయ” నివేదిక ప్రకారం భారత్ ఏ ఆదాయ దేశంగా ఉంది.?
జ : అల్ప మధ్య ఆదాయ దేశం

10) నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) నివేదిక ప్రకారం భారత్ లో ఎన్ని జిల్లాల్లో మాదకద్రవ్యాల వినియోగం అధికంగా ఉంది.?
జ : 272 జిల్లాలు

11) ఇస్రో ఆదిత్య ఎల్ వన్ ప్రయోగాన్ని ఏరోజు చేపట్టనుంది.?
జ : సెప్టెంబర్ 2 – 2023

12) కజకిస్తాన్ దేశంలో భారత రాయబారిగా నియమితులైన తెలుగు వ్యక్తి ఎవరు.?
జ : టీవీ నాగేంద్రప్రసాద్

13) ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో మొబైల్ ఫోన్ ల వాడకాన్ని పూర్తిగా నిషేధించింది.?
జ : ఆంధ్రప్రదేశ్

14) 16వ ఆసియా క్రికెట్ కప్ 2023 పోటీలను ఏ దేశాలలో నిర్వహించనున్నారు.?
జ : శ్రీలంక, పాకిస్తాన్