DAILY CURRENT AFFAIRS IN TELUGU 26th JUNE 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 26th JUNE 2023

1) ప్రత్యేక ఒలంపిక్స్ ప్రపంచ వేసవి క్రీడల్లో భారత్ ఎన్ని పథకాలు సాధించింది.?
జ : 202

2) ప్రతిష్టాత్మక MCC ప్రపంచ క్రికెట్ కమిటీలో చోటు దక్కించుకున్న భారతీయ మహిళ క్రికెటర్ ఎవరు.?
జ : జూలన్ గోస్వామి

3) వన్డే క్రికెట్ ప్రపంచ కప్ 2023 ట్రోపిని భూమికి ఎన్ని అడుగుల ఎత్తులో ఆవిష్కరించారు.?
జ : 1,20,000

4) మహిళల యాసెష్ టెస్ట్ సిరీస్ 2023 ట్రోఫీని ఏ జట్టు కైవసం చేసుకుంది.?
జ : ఆస్ట్రేలియా

5) లూలూ గ్రూప్ హైదరాబాదులో ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.?
జ : 3,500 కోట్లు

6) అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూన్ 26

7) అసోచామ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధి మండళ్ళ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : రవికుమార్ రెడ్డి

8) S & P గ్లోబల్ రేటింగ్స్ సంస్థ అంచనాల ప్రకారం 2023 – 24 లో భారత వృద్ధిరేటు ఎంత.?
జ : 6%

9) పశు వైద్యంలో ఉపయోగించే మందులు, టీకాలకు అనుమతి కోసం కేంద్రం ప్రారంభించిన పోర్టల్ పేరు ఏమిటి.?
జ : నంది

10) అస్సాం రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న అండర్ వాటర్ టన్నెల్ ఏ ప్రాంతాలను కలుపుతుంది.?
జ : నుమలిఘర్ – గోపోర్

11) ఫార్ములా వన్ రెసర్ వెర్‌స్టాఫెన్ 41 గ్రాండ్ ప్రిక్స్ విజయాలు సాదించి ఎవరి రికార్డును సమం చేశాడు.?
జ : అయిర్టన్ సెన్నా (బ్రెజిల్)

12) కెనీడియన్ గ్రాండ్ ఫ్రిక్స్ ఫార్ములా వన్ రేస్ 2023 విజేత ఎవరు.?
జ : వేర్‌స్టాఫెన్

13) ఎక్స్ ఎక్కువేరియన్ అనే 12వ సైనిక విన్యాసాలు ఏ దేశాల మధ్య జరిగాయి.?
జ : భారత్ – మాల్దీవులు

14) భారత్ లో ప్రభుత్వ విద్యా సంస్థలలో సాంకేతిక విద్య అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు భారతదేశానికి ఎంత రుణాన్ని మంజూరు చేసింది.?
జ : 255 బిలియన్ డాలర్లు

15) మొదటి ప్రపంచ యుద్ధంలో ఈజిప్టు లో అమరులైన భారతీయ సైనికుల స్మారకానికి ప్రధాని మోడీ నివాళులర్పించారు. ఆ స్మారకం పేరు ఏమిటి.?
జ : హెలియో పోలీస్ వార్ మెమోరియల్