DAILY CURRENT AFFAIRS IN TELUGU 23rd JULY 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 23rd JULY 2023

1) కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ 2023 పురుషుల డబుల్స్ విజేతగా నిలిచిన భారతీయ జోడి ఏది.?
జ : సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి

2) ACC ఎమర్జింగ్ ఆసియా కప్ 2023 విజేతగా నిలిచిన జట్టు ఏది.?
జ : పాకిస్థాన్ – A ( భారత్ A పై)

3) కేరళ సాహిత్య అకాడమీ అవార్డు 2023 కు ఎవరిని ఎంపిక చేశారు.?
జ : కే. ఆఖిల్ (రచన – నీలచడయాన్)

4) టాంఫీర్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ 2023 పురుషుల సింగిల్స్ విజేతగా నిలిచిన భారత క్రీడాకారుడు ఎవరు.?
జ : సుమిత్ నగాల్

5) భారతదేశంలో తొలిసారిగా గంజాయి ఔషధ ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో ప్రారంభించారు.?
జ : జమ్మూ కాశ్మీర్

6) ప్రపంచ అవినీతి సూచిక 2023 లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 85వ స్థానం

7) ప్రపంచ అవినీతి సూచిక 2023 లో 180 దేశాలకు గాను మొదటి చివరి స్థానాల్లో ఉన్న దేశాలు ఏవి.?
జ : డెన్మార్క్, సోమాలియా

8) ఏ రాష్ట్ర ప్రభుత్వం చెరువులు, కుంటల్లో మిలియన్ల కొద్ది గంబూసియా చేపలను మలేరియా డెంగ్యూ నివారణ కోసం వదిలింది.?
జ : ఆంధ్రప్రదేశ్

9) మైక్రోసాఫ్ట్ ఇండియా విభాగానికి మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : త్రినా ఘోష్

10) పెట్టుబడులను ఆకర్షించడంలో ఏ దేశం చైనా ను అధిగమించి మొదటి స్థానంలో నిలిచింది.?
జ : భారత్

11) ఈ సంవత్సరానికి భారతదేశ పూర్తిగా దిగుమతుల అవసరం లేకుండా యూరియా ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించనున్నది.?
జ : 2025

12) భారతదేశం ఏ సంవత్సరానికి పూర్తిస్థాయిలో E20 – ఇంధనం ఉపయోగించే దేశంగా మారనుంది.?
జ : 2025

13) ఏ రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల వరకు వడ్డీ లేని వ్యవసాయ రుణాన్ని అందించడానికి శ్రీకారం చుట్టింది.?
జ : ఒడిశా

14) ఇటీవల భారతదేశం ఏ దేశంతో పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి కోసం ఒప్పందం చేసుకుంది.?
జ : శ్రీలంకతో

15) సోమాలియా దేశ తదుపరి భారత రాయబారిగా నియమితులైనది ఎవరు.?
జ : నమ్గా కాంపా

16) ఏ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 2 – 2023 నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారీ & వాడకాన్ని పూర్తిగా నిషేధించనుంది.?
జ : అస్సాం