DAILY CURRENT AFFAIRS IN TELUGU 21st JULY 2023
1) 15వ బ్రిక్స్ సమావేశాలకు 2023 ఆగస్టులో ఏ దేశం ఆతిథ్యమిస్తుంది.?
జ : దక్షిణాఫ్రికా
2) అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ లలో 600 వికెట్లు తీసిన ఐదవ బౌలర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్)
3) 500 వ అంతర్జాతీయ మ్యాచ్ లో శతకం సాధించిన క్రికెటర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : విరాట్ కోహ్లీ
4) బ్రిక్స్ 2023 సదస్సు యొక్క థీమ్ ఏమిటి?
జ : బ్రిక్స్ అండ్ ఆఫ్రికా
5) హాకీ ఏసియన్ చాంపియన్స్ ట్రోఫీ 2023 మస్కట్ పేరు ఏమిటి.?
జ : బోమ్మన్
6) భారతదేశంలో విపక్ష పార్టీల కూటమి పేరు INDIA గా పెట్టుకున్నాయి ఇండియా యొక్క పూర్తి పేరు ఏమిటి.?
జ : ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజీవ్ అలయొన్స్
7) భారతదేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి మొదటిసారిగా నాలుగు రన్ వేస్ కలిగి ఉంది.?
జ : ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ – న్యూఢిల్లీ
8) DOST పేరుతో మొబైల్ యాప్ ను ఏ రాష్ట్రం ప్రారంభించింది.?
జ : జమ్మూ అండ్ కాశ్మీర్
9) 100 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కలిగి ఉన్న సంస్థగా ఇటీవల ఏ భారతీయ కంపెనీ నిలిచింది.?
జ : HDTV BANK
10) భారత్కు చెందిన రోజర్ పే సంస్థ ఏ దేశంలో తమ పేమెంట్స్ కార్యక్రమాలను ప్రారంభించింది.?
జ : మలేషియా
11) అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్ చేత పిలిప్పి చాట్రియర్ అవార్డు – 2023 ను అందుకున్నారు.?
జ : జస్టిన్ హెనిన్
12) కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం గత 12 ఏళ్లలో ఎంతమంది భారతీయులు భారత దేశ పౌరుసత్వాన్ని వదులుకున్నారు.?
జ : 17.50లక్షలు
13) అమెరికా నావికాదళానికి ప్రధాన అధికారిక తొలిసారిగా నియమితురాలైన మహిళ ఎవరు.?
జ : అడ్మిరల్ లీసా ప్రాంచెట్
14) నాసా నివేదిక ప్రకారం భూమిపైన అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన వేడి నెలగా ఏ నెల నిలిచింది.?
జ : జులై 2023
15) రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి ఏ సంస్థను వేరు చేస్తూ నూతన సంస్థగా ప్రకటించారు.?
జ : జియో ఫైనాన్షియల్ సర్వీసెస్
16) ఆసియాలోనే అత్యంత పురాతన ఫుట్ బాల్ టోర్నీగా పేరుగాంచిన డ్యురాండ్ కప్ లో పాల్గొనే జట్లు ఏవి.?
జ : త్రివిధ ధళాల జట్లు
17) ఎసిసి ఆసియా ఎమర్జింగ్ క్రికెట్ టోర్నీ 2023 ఫైనల్ చేరిన జట్లు ఏవి.?
జ : భారత్ పాకిస్తాన్
18) భారత్ అన్మోల్ అవార్డుకు ఎంపికైన తెలంగాణకు చెందిన గ్రామపంచాయతీ ఏది.?
జ : ఎల్లారెడ్డిపేట – సిరిసిల్ల జిల్లా