హైదరాబాద్ (జూలై – 21) : STUART BROAD అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో 600 TEST WICKETS తీసిన ఐదవ బౌలర్ గా రికార్డు సృష్టించాడు. ASHES 2023లో భాగంగా ఆస్ట్రేలియా తో జరుగుతున్న నాలుగోవ టెస్టులో ఇంగ్లాండ్ స్పీడ్ స్టార్ స్టువర్ట్ బ్రాడ్ ఈ ఫీట్ సాధించాడు.
అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో 600 వికెట్లు తీసిన ఐదవ బౌలర్ గా స్టువర్ట్ బ్రాడ్ నిలిచారు. మురళీధరన్ (800), షేన్ వార్న్ (788), జేమ్స్ ఆండర్సన్ (688), అనిల్ కుంబ్లే (619) బ్రాడ్ కంటే ముందు ఉన్నారు.