మేడ్చల్ (జూలై – 22) : తెలంగాణ ప్రభుత్వ అధ్యాపకుల సంఘం మేడ్చల్ కమిటీ ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు గాదె వెంకన్న, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యార కుమార్ ఆధ్వర్యంలో కమిటీని ఎన్నుకోవడం జరిగింది.
మేడ్చల్ జిల్లా అధ్యక్షులు గా మబ్బు పరశురాం, జిల్లా ప్రధాన కార్యదర్శిగా మగవత్ జగన్, జిల్లా కోశాధికారిగా బానోత్ రవి, ఉపాధ్యక్షులుగా నాగేశ్వర్ రావు, వాసంతి స్వామి, వర్కింగ్ మరియు అసోసియేట్ ప్రెసిడెంట్ గా రాజ్ కుమార్, శ్యామ్, లేడీ సెక్రటరీ గా అనంతలక్ష్మి, దీపిక, జాయింట్ సెక్రటరీగా గౌరీ శంకర్, శారద, ఎగ్జిక్యూటివ్ గా రామిరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ గా విజయ్, మమత మరియు ఇతర జిల్లా కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.