DAILY CURRENT AFFAIRS IN TELUGU 20th JULY 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 20th JULY 2023

1) ఫుడ్ సేఫ్టీ రెగ్యులేషన్స్ సదస్సు ఏ నగరంలో జరగనుంది.?
జ : న్యూఢిల్లీ

2) ఏ దేశపు ప్రైవేట్ అంతరిక్ష సంస్థ ప్రపంచంలో మొట్టమొదటి సారిగా మీథెన్ ఇంధనంగా ఉపయోగించే రాకెట్ జూక్ – 2 తయారుచేసింది.?
జ : చైనా

3) పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2023లో జావెలిన్ త్రో లో బంగారు పతకం సాధించిన భారత త్రోయర్ ఎవరు.?
జ : అజిత్ సింగ్

4) ‘గోల్డెన్ పీకాక్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ అవార్డు 2023’ దక్కించుకున్న సంస్థ ఏది.?
జ : ఆదాని ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్

5) ఏ రాష్ట్ర ప్రభుత్వం రెస్టారెంట్లను 24 గంటలు నడుపుకోవడానికి అనుమతి ఇచ్చింది.?
జ : హర్యానా

6) అబుదాబిలో తన మొదటి విదేశీ క్యాంపస్ ను ఏ ఐఐటి ఏర్పాటు చేసింది.?
జ : ఐఐటి ఢిల్లీ

7) నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ను విడుదల చేసిన సంస్థ ఏది?
జ : నీతి అయోగ్

8) ఫిపా తాజా పుట్‌బాల్ ర్యాకింగ్ లలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 99

9) భారత్ & వెస్టిండీస్ మద్య జరుగుతున్న రెండో టెస్ట్ ఈ రెండు దేశాల మద్య ఎన్నో టెస్ట్ మ్యాచ్ .?
జ : 100వ

10) అంతర్జాతీయ క్రికెట్ లో భారత తరపున 500వ మ్యాచ్ ఆడుతున్న నాలుగో ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : విరాట్ కోహ్లీ

11) స్టాటిస్టికల్ నోబెల్ అందుకున్న భారతీయ శాస్ర్తవేత్త ఎవరు .?
జ : సీ.ఆర్. రావు

12) తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా ఎవరు నియమితులయ్యారు.?
జ : అలోక్ అరధే

13) పీపుల్ రీసెర్చ్ నివేదిక ప్రకారం 2047 నాటికి ఎంతమంది భారతీయులు మిడిల్ క్లాస్ (ఏడాదికి 1.25 లక్షల నుంచి 6.46 లక్షల సంపాదన) లో ఉండనున్నారు.?
జ : 100 కోట్లు