DAILY CURRENT AFFAIRS IN TELUGU 19th JULY 2023

1) ASEAN కూటమి లో 51వ దేశంగా చేరిన దేశం ఏది.?
జ : సౌదీ అరేబియా

2) “SECURITY BOND – 2023” పేరుతో చైనా, రష్యా, ఇరాన్ దేశాలు సంయుక్తంగా నావికాదళ విన్యాసాలను ఎక్కడ చేపట్టాయి.?
జ : గల్ఫ్ ఆఫ్ ఓమన్

3) ఇండియా మంగోలియా దేశాల మధ్య ఇటీవల జరిగిన సంయుక్త నావికాదళ విన్యాసాల పేరు ఏమిటి.?
జ : నోమాడిక్ ఎలిఫెంట్

4) ఏ కంపెనీ OLX యొక్క భారతదేశపు ఆటో బిజినెస్ ను 537 కోట్లకు కొనుగోలు చేసింది.?
జ : కార్ ట్రేడ్ టెక్

5) దాశరధి సాహిత్య పురస్కారము 2023 ని ఎవరికి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.?
జ : నటేశ్వర శర్మ

6) తమిళనాడు కు చెందిన మొక్క ఆకులు ఇటీవల జి ఐ టాగ్ ను పొందాయి.?
జ : అతూ‌ర్ బిటెల్

7) “నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్” కార్యక్రమానికి ఏ బ్యాంక్ 1 బిలియన్ యూరోలను లోన్ ఇవ్వడానికి భారత్ దేశంతో ఒప్పందం చేసుకుంది.?
జ : యూరోపియన్ యూనియన్ బ్యాంక్

8) మూడవ జి 20 సేర్పా సదస్సు ఏ నగరంలో జరిగింది.?
జ : హంపి – కర్ణాటక

9) “కెసిఆర్ కానుక” పథకం ప్రధాన ఉద్దేశం ఏమిటి.?
జ : మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లు అందించడం

10) ఉత్తరప్రదేశ్ లోని ఏ నగరంలో కోతుల కోసం ప్రత్యేక వనాలను ఏర్పాటు చేయనున్నారు.?
జ : లక్నో

11) 11వ శతాబ్దానికి చెందిన లింగరాజా ఆలయాన్ని అభివృద్ధి కోసం ఏ రాష్ట్రం ‘ఏకామ్ర ప్రాజెక్టు’ ను ప్రారంభించింది.?
జ : ఒడిశా

12) 69వ ఫిలిం ఫేర్ అవార్డ్స్ – 2024 ఏ రాష్ట్రం ఆతిథ్యమిస్తుంది.?
జ : గుజరాత్

13) “ఇండియన్ కోస్ట్ గార్డ్” నూతన డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : రాకేష్ పాల్

14) 948 పురాతన వృక్షాలను ఏ రాష్ట్ర ప్రభుత్వం సుందరీకరించడానికి నిర్ణయం తీసుకుంది.?
జ : ఉత్తర ప్రదేశ్

15) ప్రపంచంలో అతిపెద్ద కార్యాలయంగా ఏ కార్యాలయం వెంట రికార్డును అధిగమించింది.?
జ : సూరత్ డైమండ్ బ్యూరో కార్యాలయం

16) హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ -2023 నివేదికలో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది.? మరియు భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : సింగపూర్, భారత్ – 80వ స్థానం