DAILY CURRENT AFFAIRS IN TELUGU 20th AUGUST 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 20th AUGUST 2023

1) 2023 జూలైలో ఏ బ్యాంకు 100 బిలియన్ డాలర్ల క్యాపిటల్ క్లబ్ లో చేరింది.?
జ : HDFC బ్యాంక్

2) నోమ్యాటిక్ ఎలిఫెంట్ 2023 పేరుతో భారత్ ఏ దేశంతో కలిపి సైనిక విన్యాసాలు చేపట్టింది.?
జ : మంగోలియా

3) ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్ 2023 సదస్సును జూలైలో ఎక్కడ నిర్వహించారు.?
జ : ఢిల్లీ

4) ప్రపంచ శాంతి సూచిక లో తొలి స్థానంలో నిలిచిన దేశం ఏది.?
జ : ఐస్‌లాండ్

5) ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూలై 15

6) ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2023 ఏ దేశంలో నిర్వహిస్తున్నారు.?
జ : డెన్మార్క్

7) చంద్రుని మీద ల్యాండ్ అవ్వడానికి కొద్దిసేపటి ముందు విఫలమైన రష్యా స్పేస్ క్రాఫ్ట్ పేరు ఏమిటి?
జ : లూనా 25

8) SEBI జీవితకాల సభ్యుడిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : కమలేష్ వర్షిణీ

9) చైనాలోని ఏ ప్రాంతంలో బబ్లోనిక్ ప్లేగు వ్యాధి కేసులు నమోదయ్యాయి.?
జ : ఇన్నర్ మంగోలియా

10) చిన్నపిల్లల అభివృద్ధి మరియు వికాసం కొరకు ఏ రాష్ట్రానికి ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ 40.5 మిలియన్ డాలర్లను రుణంగా కేటాయించింది.?
జ : మేఘాలయ

11) ప్రపంచ కప్ షూటింగులో మహిళల 25 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ విభాగంలో స్వర్ణం సాధించిన భారత క్రీడాకారులు ఎవరు.?
జ : ఇషాసింగ్, మనూబాకర్, సాంగ్వాన్

12) ప్రపంచ కప్ షూటింగులో పురుషుల రైఫిల్ త్రీ పోజిషన్ విభాగంలో స్వర్ణం సాధించిన భారత క్రీడాకారులు ఎవరు.?
జ : అఖిల్, ప్రతాప్ సింగ్, నీరజ్ కుమార్

13) ఆర్కె నారాయణ మాల్గుడి కథల్లోని మాల్గుడి స్టేషన్ పేరును ఏ స్టేషన్ కు పెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది.?
జ : అరసాలు రైల్వే స్టేషన్

14) అంతర్జాతీయ ఒరంగుటాన్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఆగస్టు 19

15) విశ్వనాథన్ ఆనంద్ తర్వాత చెస్ ప్రపంచం ఛాంపియన్షిప్ సెమీఫైనల్ కు చేరిన భారత ఆటగాడు ఎవరు.?
జ : ప్రజ్ఞానందా

16) మహిళల ఉద్దేశించి ఉపయోగించాల్సిన పదాల జాబితాతో సుప్రీంకోర్టు విడుదల చేసిన హ్యాండ్ బుక్ పేరు ఏమిటి.?
జ : COMBATING GENDER STERIOTYPES