DAILY CURRENT AFFAIRS IN TELUGU 18th SEPTEMBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 18th SEPTEMBER 2023

1) ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ (ABC) నూతన చైర్మన్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు.
జ : శ్రీనివాసన్ కె స్వామి

2) జాయొద్ ఛారిటి మరథాన్ 2024 ఏ రాష్ట్రంలో నిర్వహించనున్నారు.?
జ : కేరళ

3) భారత ప్రభుత్వం మరికొన్ని చిరుతలను దక్షిణాఫ్రికా నుంచి తెప్పించి ఎక్కడ ఉంచాలని నిర్ణయం తీసుకుంది.?
జ : గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చ్యురీ

4) వరల్డ్ బెస్ట్ కంట్రీ 2023 గా ఏ దేశం నిలిచింది.?
జ : స్విట్జర్లాండ్

5) SAFF U16 ఛాంపియన్షిప్ 2023 టైటిల్ ను భారత్ ఏ దేశాన్ని ఓడించి గెలుచుకుంది.?
జ : బంగ్లాదేశ్

6) భారతదేశం ఏ దేశంతో కలిసి ఇన్ఫాస్ట్రక్చర్ ఫైనాన్స్ బ్రిడ్జి కార్యక్రమాన్ని చేపట్టింది.?
జ : బ్రిటన్

7) నాస్కామ్ వైస్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : సింధు గంగాధరన్

8) గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చ్యురీ రాష్ట్రంలో కలదు.?
జ : మధ్యప్రదేశ్

9) ఇస్రో ఏ సంవత్సరం వరకు స్పేస్ టూరిజం ను ప్రారంభించాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది.?
జ : 2030

10) అంతర్జాతీయ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌ఫో సెంటర్ ను ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్ 17న ప్రారంభించారు. దీనిని ఏ పేరుతో పిలుస్తున్నారు.?
జ : యశోభూమి

11) వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీకి ఎవరు చైర్మన్ గా ఉన్నారు.?
జ : మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

12) కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సంస్థ ఏ పరికరాన్ని వినియోగంలోకి తెచ్చింది.?
జ : OTG RING

13) కేంద్ర క్యాబినెట్ మహిళలకు చట్టసభల్లో ఎంత శాతం రిజర్వేషన్ కోసం బిల్లును ఆమోదించింది.?
జ : 33%

14) ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో తాజాగా కర్ణాటకలోని ఏ ఆలయాలను చేర్చినట్లు యూనెస్కో ప్రకటించింది.?
జ : హోయసల