DAILY G.K. BITS IN TELUGU 19th SEPTEMBER

DAILY G.K. BITS IN TELUGU 19th SEPTEMBER

1) ఫాస్పరసన నీటి కింద ఎందుకు నిలువ చేస్తారు .?
జ : పొడిగాలి వచ్చినప్పుడు నిప్పు అంటుకోకుండా

2) మంచి విద్యుత్ వాహకమైన ఒకే ఒక అలోహం ఏది?
జ : గ్రాఫైట్

3) అతి దృఢముగా, అతి మృదువుగా ఉండే ఒకే ఒక మూలకం.?
జ : కార్బన్

4) న్యూట్రాన్లు లేని అణువు ఏది.?
జ : హైడ్రోజన్

5) వర్షపు నీటి బిందువులు గుండ్రంగా ఉండటానికి కారణమైన ధర్మం ఏది?
జ : ఉపరితల తన్యత

6) బంగారం యొక్క రసాయన సంకేతం ఏమిటి.?
జ : ఆరం (Au)

7) ‘జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం’ గేయ రచయిత ఎవరు.?
జ : అందే శ్రీ (అందే ఎల్లయ్య)

8) వృక్ష రాజ్యంలో ఉభయచర మొక్కలు అని వేటిని అంటారు.?
జ: బ్రయోఫైటా

9) భారతదేశాన్ని పరిపాలించిన తొలి మహిళ పాలకురాలిగా రజియా సుల్తానా ను చెబుతారు. ఆమె ఎప్పటి నుండి ఎప్పటి వరకు భారతదేశాన్ని పరిపాలించింది.?
జ : క్రీ.శ. 1236 – 1240

10) రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను తెలిపే ఆర్టికల్స్ ఏవి.?
జ :36 – 51

11) జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పడిన సంవత్సరం.?
జ : అక్టోబర్ -12 -1993

12) పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు.?
జ : లోక్ సభ స్పీకర్