DAILY CURRENT AFFAIRS IN TELUGU 18th OCTOBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 18th OCTOBER 2023

1) విశాఖపట్నంలోని ఏ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.?
జ : తూర్పు కనుమలు

2) Knight frank Index 2023 ముంబై నగరం ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 19

3) ఇటీవల అలెస్టర్ కుక్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఇతను ఏ దేశానికి చెందిన ఆటగాడు.?
జ : ఇంగ్లాండ్

4) వివిధ బ్యాంకు లలో ఉన్న అకౌంట్లను ఒకే చోట నిర్వహించుకోవడానికి ఐసిఐసిఐ బ్యాంక్ ప్రవేశపెట్టిన సర్వీస్ ఏంటి.?
జ : ఫైనాన్స్

5) ఒడిశా నూతన గవర్నర్ గా ఎవరిని నియమించారు.?
జ : రఘుబర్‌దాస్

7) త్రిపుర నూతన గవర్నర్ గా ఎవరిని నియమించారు.?
జ : నల్లు ఇంద్రసేనారెడ్డి

8) వన్ నైసన్ వన్ కార్డ్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరికీ ఏ పేరుతో కేంద్ర విద్యా శాఖ ఐడి కార్డులను జారీచేయనుంది.?
జ : అపార్

9) APAAR ను విస్తరించండి.~
జ : AUTOMATED PERMANENT ACADEMIC ACCOUNT REGUSTRY

10) గోధుమల కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం ఎంతకు పెంచింది.?
జ : 2,275

11) అవయవ దానం కోసం ముందుకొస్తున్న వారి సంఖ్య ప్రకారం మొదటి మూడు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఏవి.?
జ : మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ

12) కేంద్ర నివేదిక ప్రకారం 2022 – 23 సంవత్సరంలో మహిళా శ్రామిక జనాభా శాతం ఎంత శాతంగా ఉంది.?
జ : 37%

13) ప్రపంచ ఆహార దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 16

14) ప్రపంచ ఆహార దినోత్సవం 2023 యొక్క థీమ్ ఏమిటి.?
జ : WATER IS LIFE, WATER IS FOOD, NO ONE LEAVE BEHIND