DAILY CURRENT AFFAIRS IN TELUGU 18th JUNE 2023
1) గాంధీ శాంతి బహుమతి 2021 కు ఎవరి ఎంపిక చేశారు.?
జ : గీతా ప్రెస్ (గోరఖ్ పూర్)
2) 37వ జాతీయ క్రీడల మస్కట్ ఏమిటి.?
జ : మోగా
3) ఇంటర్ కాంటినెంటల్ ఫుట్ బాల్ టోర్నీ 2023 విజేతగా ఏది ఏ దేశం నిలిచింది.?
జ : భారత్ (లెబనాన్ పై)
4) మొట్టమొదటి మహిళా కబడ్డీ లీగ్ (WKL) ఏ దేశంలో ప్రారంభమైంది.?
జ : దుబాయ్
5) ప్రపంచ బ్యాంక్ బంగ్లాదేశ్ లో ప్రారంభించిన రోడ్డు భద్రత కార్యక్రమం పేరు ఏమిటి.?
జ : Safe Roads – Safer Lives
6) గ్రామీ అవార్డులలో ఎన్ని నూతన కేటగిరీలను ప్రవేశపెట్టారు.? ఇవి 2023, 65వ గ్రామీణ అవార్డ్ ల నుంచి అందజేయనున్నారు.?
జ : మూడు కేటగిరీలు
7) హిందూజా గ్రూప్ నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : గోపిచంద్ హిందూజా
8) ఎలిజిబెత్ లాంగ్‌ఫ్రోడ్ ప్రైజ్ 2023 ను ఎవరు గెలుచుకున్నారు.?
జ : రామచంద్ర గుహా
9) సెంట్రలైజ్డ్ లేబోరేటరీ నెట్వర్క్ (CLN) లో ఇటీవల చేరిన దేశం ఏది?
జ : భారత్
10) ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజి – 3 పోటీలు 2023 లో స్వర్ణం నెగ్గిన భారతీయ షూటర్ ఎవరు.?
జ : అభిషేక్ వర్మ
11) ఇండోనేషియా ఓపెన్ – 2023 బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ విజేతగా నిలిచిన భారతీయ జోడి ఏది.?
జ : సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి
12) ఇండోనేషియా ఓపెన్ – 2023 బ్యాడ్మింటన్ పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలుగా ఎవరు నిలిచారు.?
జ : వి. అక్సల్‌సేన్ & చెన్
13) స్టాక్ గ్రో అనే సంస్థ ప్రకారం విరాట్ కోహ్లీ ఆస్తుల విలువ ఎంత.?
జ : 1,050 కోట్లు
14) 2022 – 23 సంవత్సరంలో బియ్యం ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది.?
జ : తెలంగాణ (పశ్చిమ బెంగాల్, యూపీ, పంజాబ్)
15) సాంప్రదాయ ఉప్పునకు ప్రత్యామ్నాయంగా సముద్ర తీర ప్రాంతాలలో ఇటీవల ఏ మొక్కను వాడుతున్నారు.?
జ : సాలికోర్నియా