DAILY CURRENT AFFAIRS IN TELUGU 18th JULY 2023

1) వింబుల్డన్ 2023 మహిళల డబుల్స్ విజేతగా నిలిచిన జోడి ఏది.?
జ : స్ట్రేకోవా & హెయిస్

2) దేశీయ వినోద, మీడియా రంగ పరిశ్రమ 6 లక్షల కోట్లకు ఏ సంవత్సరం లో చేరుతుందని చేరుతుందని అంచనా వేశారు.?
జ : 2027

3) ఐరాస 2023 లో ఎప్పుడు జరిగే సర్వసభ్య సమావేశాలలో ప్రధాన నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు.?
జ : సెప్టెంబర్

4) రిలయన్స్ సంస్థ అత్యంత విలువైన కంపెనీల జాబితాలో ప్రపంచంలో మరియు ఆసియాలో ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 42 & 8

5) ఎకానమిక్ & పొలిటికల్ వీక్లి (EPW) సంపాదకుడిగా నియమితుడైన తెలుగు వ్యక్తి ఎవరు.?
జ : మహేంద్ర దేవ్

6) 2026లో ఆస్ట్రేలియాలో జరగనున్న కామన్వెల్త్ క్రీడల నుంచి వైదొలిగిన రాష్ట్రం ఏది.?
జ : విక్టోరియా

7) బ్యాడ్మింటన్ లో అత్యంత వేగవంతమైన స్మాస్ లు సంధించి గిన్నిస్ రికార్డు నెలకొల్పిన పురుష మరియు మహిళా క్రీడాకారులు ఎవరు.?
జ : రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ (565 కీమీ/గంటకు) (భారత్)
టాన్ పెర్లీ (438 కీమీ/గంటకు) (మలేషియా)

8) ప్రపంచ జూనియర్స్ షూటింగ్ ఛాంపియన్స్ షిప్ 2023లో 20 మీటర్ల పురుషుల టీమ్ విభాగంలో స్వర్ణం సాధించిన భారతీయ క్రీడాకారులు ఎవరు.?
జ : పార్దు మానే, అభినవ్ షా, ధనుష్ శ్రీకాంత్

9) ఇటీవల మరణించిన కేరళ మాజీ ముఖ్యమంత్రి ఎవరు.?
జ : ఉమెన్ చాందీ

10) భారతదేశంలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాలలో ఎంతమంది మరణిస్తున్నారు.?
జ : 15 లక్షలు

11) తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పరిమితిని రెండు లక్షల నుండి ఎంతకు పెంచారు.?
జ : ఐదు లక్షలు

12) ఇంటర్నేషనల్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ 2023 ఏ దేశం నిర్వహిస్తుంది.
జ : సౌత్ కొరియా