DAILY CURRENT AFFAIRS IN TELUGU 17th JULY 2023

1) నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం బహుముఖ పేదరిక సూచీ భారతదేశంలో ఎంత శాతం ఉంది.?
జ : 14.96%

2) నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం బహుముఖ పేదరిక సూచీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలలో ఎంత శాతంగా ఉంది.?
జ : AP : 6.06%, TS : 5.88%

3) అమెరికా ఎగుమతుల మండలి కౌన్సిల్లో సభ్యురాలుగా చోటు సంపాదించుకున్న ప్రవాస భారతీయ వ్యాపారవేత్త ఎవరు.?
జ : షమీనా సింగ్

4) లీప్ టర్బోపాన్ ఇంజిన్ ల తయారీ కోసం హైదరాబాద్ లో భారీ పరిశ్రమను స్థాపించనున్న ప్రాన్స్ కు చెందిన సంస్థ పేరు ఏమిటి.?
జ : సఫ్రాన్

5) జూనియర్ షూటింగ్ ప్రపంచ కప్ 2023 10 మీటర్ల మిక్స్డ్ టీం విభాగంలో స్వర్ణం గెలిచిన భారత జోడి ఎవరు?
జ : అభినవ్ షా – గౌతమి

6) డాక్టర్ సి.నారాయణరెడ్డి సాహిత్య పురస్కారం 2023 ఎవరిని వివరించనుంది.?
జ : సుద్దాల అశోక్ తేజ

7) రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో విశిష్ట సేవలు అందిస్తున్న ఏ వ్యక్తులకు బంగారు పథకాలను అందజేసింది.?
జ : డాక్టర్ సమరం, డాక్టర్ నటరాజ్

8) ఎగుమతుల సన్నదత సూచి లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఎన్నో స్థానంలో నిలిచాయి.?
జ : TS – 06, AP – 08

9) ఎగుమతుల సన్నదత సూచీలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రాలు ఏవి.?
జ : తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక

10) భారత్ కు చెందిన ఎన్ని ప్రాచీన కళాఖండాలను ఇటీవల అమెరికా భారత్ కు అప్పగించింది.?
జ : 105

11) ప్రపంచ బ్యాంక్ ఎన్నో అధ్యక్షుడిగా ప్రవాస భారతీయుడు అజయ్ బంగారు ఇటీవల నియమితులయ్యారు.?
జ : 14వ అధ్యక్షుడు

12) తృణధాన్యాల గొప్పతనాన్ని చాటిచెప్పేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఆలపించిన పాట ఏది.?
జ : అబండెన్స్ ఆఫ్ మిల్లెట్స్

Comments are closed.