DAILY CURRENT AFFAIRS IN TELUGU 17th SEPTEMBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 17th SEPTEMBER 2023

1) ఆసియా కప్ 2023 విజేతగా నిలిచిన భారత జట్టు ఈ కప్పును ఎన్నోసారి గెలుచుకుంది.?
జ : ఎనిమిదవ సారి

2) అంతర్జాతీయ వన్డేలో ఒకే ఓవర్ లో నాలుగు వికెట్లు తీసిన భారత తొలి బౌలర్ గా, ప్రపంచంలో నాలుగో బౌలర్ గా ఎవరు నిలిచారు.?
జ : మహమ్మద్ సిరాజ్

3) పీఎం విశ్వకర్మ పథకం కింద విశ్వకర్మలకు ఎంత ఋణ సహాయం కేంద్రం చేయనుంది.?
జ : మూడు లక్షలు

4) ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు.?
జ : ఆర్‌కే స్వామి

5) వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే ఏ రోజు నిర్వహిస్తారు.?
జ : సెప్టెంబర్ 17

6) ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల “ముఖ్యమంత్రి బ్రేక్ ఫాస్ట్ స్కీం” ను ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించింది. ఈ పథకం ద్వారా విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించనున్నారు.?
జ : తెలంగాణ

7) జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం భారత దేశంలో ఎన్ని పరీక్ష జాతులు కలవు.?
జ : 1,353

8) గ్లోబల్ వెల్త్ రిపోర్టు 2023 ప్రకారం 2022 అత్యధిక సంపదను కోల్పోయిన దేశం ఏది.?
జ : అమెరికా

9) ఆసియా కప్ 2023 లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచిన ఆటగాళ్లు ఎవరు.?
జ : మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మొహమ్మద్ సిరాజ్, మాన్ అఫ్ ది సిరీస్ కులదీప్ యాదవ్.

10) టెన్నిస్ కు వీడ్కోలు పలికిన భారత సీనియర్ ఆటగాడు ఎవరు?
జ : రోహన్ బోపన్న

11) డైమండ్ లీగ్ ఛాంపియన్షిప్ 2023 విజేతగా జాకబ్ వాడ్లెచ్ నిలిచాడు. నీరజ్ చోప్రా ఎన్నో స్థానంలో నిలిచాడు ?
జ : రెండవ స్థానం

12) మొక్క పెరుగుదల లో వోల్టేజ్ కరెంటును ఎక్కడ సరఫరా చేయడం ద్వారా ప్రభావితం అవుతుందని ఐఐసీటీ శాస్త్రవేత్తలు ప్రయోగాల ద్వారా నిర్ధారించారు.?
జ : మొక్క వేరు లోని రైజోస్పియర్ ప్రాంతంలో

13) ఉగ్రవాద కదలికలను పసిగట్టే డ్రోన్లను ఏ ఐఐటి సంస్థ అభివృద్ధి చేసింది.?
జ : ఐఐటి – రూర్కీ

14) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐక్యరాజ్యసమితికి చెందిన ఏ విభాగంతో ఆర్టిపిషియల్ ఇంటిలిజెన్స్ వినియోగం పై ఒప్పందం చేసుకుంది.?
జ : యూనెస్కో

15) ఇవాళ ఏ నగరంలో డబుల్ డెక్కర్ బస్సులను పూర్తిగా నిలిపివేశారు.?
జ : ముంబై

16) మహిళలకు నెలకు వెయ్యి రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించింది.?
జ : తమిళనాడు

17) బంగస్ అడ్వెంచర్ ఫెస్టివల్ ఇటీవల ఏ కేంద్ర పాలిత ప్రాంతం/రాష్ట్రంలో ప్రారంభమైంది.?
జ : జమ్మూ అండ్ కాశ్మీర్

18) అంతర్జాతీయ ప్రజాస్వామ్యం దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : సెప్టెంబర్ 15

19) స్క్రబ్ టైపస్ వ్యాధి ఇటీవల ఏ రాష్ట్రంలో బయటపడింది.?
జ : ఒడిశా