JOBS : వెటర్నరీ వర్శిటీ లో 84 అసిస్టెంట్, అసోసియేషన్ ప్రొఫెసర్ ఉద్యోగాలు

హైదరాబాద్ (ఆగస్టు -31) : నరసింహారావు తెలంగాణ రాష్ట్ర వెటర్నరీ యూనివర్సిటీలో … వెటరినరీ సైన్స్ ఫేకల్టీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ (56) మరియు అసోసియేట్ ప్రొఫెసర్ (28) పోస్టుల భర్తీ కొరకు (Professor jobs in ts veterinary university) అర్హతగల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుతున్నవి.

ఖాళీల వివరాలు, రిజర్వేషన్ రూల్, అర్హతలు, రిజిస్ట్రేషన్ ఫీజు, దరఖాస్తు ఫారం మొదలగు వాటి కొరకు కింద ఇవ్వబడిన లింకును ఓపెన్ చేయండి.

పూర్తిచేసిన దరఖాస్తులు సెప్టెంబర్ 30 – 2023 లోపల సాయంత్రం 4.30 గంటల లోగా రిజిస్ట్రార్, పి.వి. నర్సింహారావు తెలంగాణ పశువైద్య విశ్వ విద్యాలయం, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, రాజేంద్రనగర్, హైదరాబాద్ – 500030 (TS) వారికి చేరాలి.

ఇతర వివరాలకై ఫోన్ నం. 040-24002114 లో సంప్రదించండి.

వెబ్సైట్ : http://tsvu.edu.in