DAILY CURRENT AFFAIRS IN TELUGU 17th OCTOBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 17th OCTOBER 2023

1) మూడవ గ్లోబల్ మారి టైం ఇండియా సదస్సు 2023 అక్టోబర్ 17 నుండి 19 వరకు ఎక్కడ జరుగుతుంది.?
జ : ముంబై

2) లావోస్, నైజీరియా దేశాలను సందర్శించిన యుద్ధనౌక ఏది.?
జ : ఐఎన్ఎస్ సుమేధ

3) లింఫోమియా, లుకేమియా వ్యాధి చికిత్సలో వాడే ఏ ఔషధానికి ఇటీవల డీజీసిఐ అనుమతి ఇచ్చింది.?
జ : CAR -T

4) రైలు ప్రమాదాలలో ఏనుగులు మరణించకుండా రైల్వే ట్రాక్ వెంబటి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో కూడిన వ్యవస్థను రూపొందించిన రాష్ట్రం ఏది.?
జ : తమిళనాడు

5) భారతదేశంలో తిలాపియా ఫారో వైరస్ ను ఎక్కడ గుర్తించారు.?
జ : తమిళనాడు

6) ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్ కలర్ అవార్డు అందుకున్న బెటాలియన్ ఏది.?
జ : నాగా రేంజ్మెంట్ యొక్క మూడవ బెటాలియన్

7) అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ 141 వార్షిక సమావేశానికి ఏ నగరం ఆతిధ్యం ఇచ్చింది.?
జ : ముంబై

8) ప్రతిష్టాత్మక సరస్వతి సమ్మాన్ అవార్డు 2022 అందుకున్నది ఎవరు.?
జ : శివశంకరి

9) 6g టెక్నాలజీ అభివృద్ధి చేసినట్లు ఏ దేశం ప్రకటించింది.?
జ : చైనా

10) సర్క్యూమ్ నివేదిక ప్రకారం సమయపాలనలో ఉత్తమ విమానాశ్రయంగా ఏ విమానాశ్రయం నిలిచింది.?
జ : కెంపెగౌడ విమానాశ్రయం – 1, రాజీవ్ గాంధీ విమానాశ్రయం – 3

11) అణు పరీక్షల నిషేధ ఒప్పందం రద్దు చేయడానికి ఏ దేశ దిగువ సభ ప్రాథమిక ఆమోదం తెలిపింది.?
జ : రష్యా

12) ఆయుర్వేద దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : నవంబర్ 11

13) 2023 ఆయుర్వేద దినోత్సవ థీమ్ ఏమిటి
జ : ఆరోగ్యానికి ఆయుర్వేదం

14) ఎవరి జన్మదినం సందర్భంగా ఆయుర్వేద దినోత్సవంను నవంబర్ 11న జరుపుకుంటారు.?
జ : ధన్వంతరి

15) “వాక్సిన్ వార్” చిత్రం ఇటీవల వార్తల్లో నిలిచింది.దీని దర్శకుడు ఎవరు.?
జ అగ్నిహోత్రి వివేక్

16) పారా ఆసియా క్రీడలు 2022 ఆదిత్యమేస్తున్న నగరం ఏది?
జ : హాంగ్జౌ

17) చంద్రయాన్ – 3 పై కేంద్ర విద్యాశాఖ ప్రారంభించిన వెబ్ పోర్టల్ పేరు ఏమిటి.?
జ : ఆప్నా చంద్రయాన్

18) అధిక పోషకాలతో కూడిన 3 నూతన సజ్జ వంగడాలను రూపొందించిన సంస్థ ఏది.?
జ : ఇక్రిశాట్