1) సీబీఐ నూతన డైరెక్టర్ గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : ప్రవీణ్ సూద్
2) భారత నావికాధళం ఏ యుద్ధ నౌక నుంచి బ్‌హ్మోస్ క్షిపణి ని ప్రయోగించింది.?
జ : ఐఎన్ఎస్ మర్ముగోవా
3) భారత్ 82 వ చెస్ గ్రాండ్ మాస్టర్ గా నిలిచిన తెలంగాణ క్రీడాకారుడు ఎవరు.?
జ : పుప్పాల ప్రణీత్
4) భారత్ ఇండోనేషియా దేశాల మధ్య ఇండోనేషియాలోని బాటమ్ తీరంలో మొదలైన నావికా విన్యాసాల పేరు ఏమిటి?
జ : సముద్ర శక్తి 2023
5) ఇటీవల పురాతత్వ శాస్త్రవేత్తలు ఎక్కడ 2000 సంవత్సరాల క్రితం నాటి రాక్ పెయింటింగ్స్ మరియు మానవ నిర్మిత జలాశయాలను కనుగొన్నారు.?
జ : బంధ్వా గర్ నేషనల్ పార్క్ (అరుణాచల్ ప్రదేశ్)
6) ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఆర్టికల్ 355 అమలు చేసింది.?
జ : మణిపూర్
7) ఇటీవల బ్రిటన్ రాజుగా చార్లెస్ – 3 కు పట్టాభిషేకం జరిగింది. రాణిగా ఎవరు పట్టాభిషిక్తులయ్యారు.?
జ : కెమిల్లా
8) ఏ నగరం విద్యార్థులకు డిజిటల్ హెల్త్ కార్డులను అందించిన మొదటి నగరంగా నిలిచింది.?
జ : లక్నో
9) 9 సంవత్సరాల నిషేధం తర్వాత ఏ రాష్ట్రంలో బొగ్గు ఉత్పత్తిని తిరిగి ప్రారంభించారు.?
జ : మేఘాలయ
10) సరిహద్దుల్లో అక్రమ వలసలు నిషేధించడానికి అమెరికా ఏ దేశంతో ఇటీవల ఒప్పందం చేసుకుంది.?
జ : మెక్సికో
11) ‘విండ్వోక్ డిక్లరేషన్’ అనేది దేనికి సంబంధించింది.?
జ : పత్రికా స్వేచ్ఛ
12) దేశంలో మొదటి సముద్ర అంతర్భాగ టన్నెల్ ను ఏ నగరంలో ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది.?
జ : ముంబై
13) ఏ మీడియా ‘యుద్ధ వార్తల’ విభాగంలో పులిట్జర్ – 2023 బహుమతిని గెలుచుకుంది.?
జ : ది అసోసియేటెడ్ ప్రెస్