DAILY CURRENT AFFAIRS IN TELUGU 15th MAY 2023

1) సాగర్ శ్రేష్ట సమ్మాన్ అవార్డు 2023 దక్కించుకున్న పోర్ట్ ఏది.?
జ : కోచ్చిన్ పోర్ట్

2) ట్విట్టర్ తదుపరి సీఈఓ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : లిండా యాకరినో

3) ఇటీవల ఏ దేశం భారత్ కు అతిపెద్ద 3వ ఎగుమతిదారు గా నిలిచింది.?
జ : నెదర్లాండ్స్

4) ఐరాస అనుబంధ సంస్థ అయినా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ పర్ మైగ్రేషన్ (IOM) డైరెక్టర్ జనరల్ గా ఎంపికైన తొలి మహిళ ఎవరు.?
జ : యామీ పోప్ (అమెరికా)

5) మోఛా తుఫాను ఏ దేశంలో తీరం దాటింది.?
జ : మయన్మార్

6) ఇటీవల ఐసీసీ అంఫైర్ కు ఏ నిర్ణయం పై ఉన్న నిబంధనను ఎత్తివేసింది.?
జ : సాప్ట్ సిగ్నల్

7) భారత్ యొక్క 82వ చెస్ గ్రాండ్ మాస్టర్ గా నిలిచిన పుప్పాల ప్రణీత్ కు తెలంగాణ గవర్నమెంట్ ఎంత నజరానాను ప్రకటించింది.?
జ : 2.5 కోట్లు

8) 4 వేల కోట్ల పెట్టుబడి ఇటీవల తెలంగాణలో ఎక్కడ ఫాక్స్ కాన్ సంస్థకు భూమి పూజ చేశారు.?
జ : కొంగర కలాన్

9) వెస్ట్రన్ కోల్ ఫిల్డ్స్ సంస్థ డైరెక్టర్ గా నియమితులైన తెలంగాణ వాసి ఎవరు.?
జ : పల్లె బుచ్చిరెడ్డి

10) అరుణాచల్ ప్రదేశ్ లోని ఎన్ని ప్రాంతాలకు ఇటీవల చైనా పేర్లు పెట్టడం వివాదాస్పదమైంది.?
జ : 11 ప్రాంతాలకు

11) వరల్డ్ మోస్ట్ క్రిమినల్ కంట్రీస్ 2023 జాబితా ప్రకారం మొదటి ఐదు స్థానాల్లో ఉన్న దేశాలు ఏవి.?
జ : వెనిజులా, పుపువా న్యుగినియా, అప్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, హొండురస్

12) అంతర్జాతీయ సౌర దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మే 3

13) ఐపీఎల్ 2023లో సెంచరీ చేసిన గుజరాత్ టైటాన్స్ బ్యాట్స్ మెన్ ఎవరు.?
జ : శుభమన్ గిల్

14) దేశంలో అతిపెద్ద టన్నెల్ ఆక్వా పార్కును తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేయనుంది.?
జ : కొత్వాల్ గూడ ఎకో పార్క్ లో