DAILY CURRENT AFFAIRS IN TELUGU 13th OCTOBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 13th OCTOBER 2023

1) సుల్తాన్ జోహార్ హకీ టోర్నమెంట్ 2023 ఎక్కడ జరుగనుంది.?
జ : మలేషియా

2) కేంద్ర ప్రభుత్వం ఏ కంపెనీకి నవరత్న కేటగిరీని అందించింది. ఇది 16వ నవరత్న కంపెనీ.?
జ : రైట్స్ లిమిటెడ్

3) వరల్డ్ అథ్లెటిక్ ఆఫ్ ద ఇయర్ 2023 నామినేషన్లలో భారత్ నుండి చోటు సంపాదించిన క్రీడాకారుడు ఎవరు.?
జ : నీరజ్ చోప్రా

4) ఫోర్బ్స్ వరల్డ్ బెస్ట్ ఎంప్లాయర్ 2023 జాబితాలో భారత్ నుండి చోటు సంపాదించిన ఒకే ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఏది.?
జ : ఎన్టిపిసి (261 వ స్థానం)

5) ఇంటర్నేషనల్ ఒలంపిక్ కమిటీటీ 141 వ సమావేశం భారతదేశంలోని ఏ నగరంలో జరిగింది .?
జ : ముంబై

6) 2028 లాస్ఎంజిల్స్ ఒలంపిక్స్ లో ప్రవేశపెట్టిన క్రీడ ఏది.?
జ : టి20 క్రికెట్

7) వన్డే ప్రపంచ కప్ లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్ ఎవరు.?
జ : డేవిడ్ వార్నర్

8) ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ సెప్టెంబర్ 2023 గా నిలిచిన పురుష క్రికెటర్ ఎవరు.?
జ : శుభమన్ గిల్

9) ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ సెప్టెంబర్ 2023 గా నిలిచిన మహిళ క్రికెటర్ ఎవరు.?
జ : చమారి ఆటపట్టు

10) అంగారకుడు, బృహస్పతి మధ్యనున్న గ్రహ శకలం మీదకి నాసా ఇటీవల ప్రయోగించిన మిషన్ పేరు ఏమిటి?
జ : సైకీ మిషన్

11) అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 1

12) అంతర్జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 13

13) ప్రపంచ గుడ్డు దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 13

14) ప్రపంచ ఆకలి సూచీ 2023లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : 111

15) రాజీవ్ గాంధీ సద్భావన అవార్డు 2023 కు ఎవరిని ఎంపిక చేశారు.?
జ : సంజీవ రెడ్డి

16) ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును రెండుసార్లు గెలుచుకున్న భారత క్రికెటర్ ఎవరు.?
జ : శుభమన్ గిల్