కామన్వెల్త్ గేమ్స్ – 2022 భారత విజేతలు

BIKKI NEWS : ఇంగ్లాండ్ లోని బర్మింగ్ హామ్ లో జరిగిన కామన్ వెల్త్ 2022 క్రీడలు ఈ రోజుతో ముగిశాయి. ఈ క్రీడల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ , కెనడా, భారత దేశాలు మొదటి నాలుగు స్థానాల్లో నిలిచాయి. భారతదేశం 61 పథకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. భారత్కు 22 స్వర్ణ పథకాలు, 16 రజత పథకాలు, 23 కాంస్య పతకాలు దక్కాయి.

బంగారు పథక విజేతలు(22)

రెజ్లింగ్

 1. బజరంగ్ పునియా (రెజ్లింగ్, పురుషుల ఫ్రీస్టైల్ 65 కిలోలు)
 2. సాక్షి మాలిక్ (రెజ్లింగ్, మహిళల ఫ్రీస్టైల్ 62 కిలోలు)
 3. దీపక్ పునియా (రెజ్లింగ్, పురుషుల ఫ్రీస్టైల్ 86 కేజీలు)
 4. రవి కుమార్ దహియా (రెజ్లింగ్, పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీలు)
 5. వినేష్ ఫోగట్ (రెజ్లింగ్, మహిళల ఫ్రీస్టైల్ 53 కేజీలు)
 6. నవీన్ సిహాగ్ (రెజ్లింగ్, పురుషుల ఫ్రీస్టైల్ 74 కేజీలు)

వెయిట్ లిప్టింగ్

 1. సాయిఖోమ్ మీరాబాయి చాను (వెయిట్ లిఫ్టింగ్, మహిళల 49 కేజీలు)
 2. జెరెమీ లాల్రిన్నుంగా (వెయిట్ లిఫ్టింగ్, పురుషుల 67 కేజీలు),
 3. అచింత షెయులీ (వెయిట్ లిఫ్టింగ్, పురుషుల 73 కేజీలు)

పారా పవర్ లిప్టింగ్

 1. సుధీర్ (పారా-పవర్‌లిఫ్టింగ్, పురుషుల హెవీవెయిట్)

బాక్సింగ్

 1. నీతు ఘంఘాస్ (బాక్సింగ్, మహిళల 48 కేజీలు)
 2. అమిత్ పంఘల్ (బాక్సింగ్, పురుషుల 51 కేజీలు)
 3. నిఖత్ జరీన్ (బాక్సింగ్, మహిళల 50 కేజీలు)

టేబుల్ టెన్నిస్ :

 1. హర్మీత్ దేశాయ్, సనీల్ శెట్టి, శరత్ ఆచంట, సత్యన్ జ్ఞానశేఖరన్ (పురుషుల టీమ్ టేబుల్ టెన్నిస్);
 2. అచంట శరత్ కమల్ &శ్రీజ ఆకుల (టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్)
 3. అచంట శరత్ కమల్ (పురుషుల సింగిల్స్)

పారా టేబుల్ టెన్నిస్ :

 1. భావినా హస్ముఖ్ భాయ్ పటేల్ (పారా టేబుల్ టెన్నిస్, మహిళల సింగిల్స్, సి 3-5),

లాన్ బౌల్స్ :

 1. లవ్లీ చౌబే, రూపా రాణి టిర్కీ, పింకీ మరియు నయన్మోని సైకియా (లాన్ బౌల్స్, మహిళల ఫోర్లు)

ట్రిపుల్ జంప్ :

 1. ఎల్దోస్ పాల్ (పురుషుల ట్రిపుల్ జంప్),

బ్యాడ్మింటన్ :

 1. పీవీ సింధు (మహిళల సింగిల్స్)
 2. లక్ష్యసేన్ (పురుషుల సింగిల్స్)
 3. సంకిరెడ్డి & చిరాగ్ శెట్టి (పురుషుల డబుల్స్)

———————————————————-

రజత పథక విజేతలు(16)

★ వెయిట్ లిప్టింగ్

 1. సంకేత్ సర్గర్ (వెయిట్ లిఫ్టింగ్, పురుషుల 55 కేజీలు),
 2. బింద్యారాణి సోరోఖైబామ్ (వెయిట్ లిఫ్టింగ్, మహిళల 55 కేజీలు),
 3. వికాస్ ఠాకూర్ (వెయిట్ లిఫ్టింగ్, పురుషుల 96 కేజీలు)
 4. అన్షూ మాలిక్ (రెజ్లింగ్, మహిళల ఫ్రీస్టైల్ 57 కేజీ);

★ జూడో

 1. సుశీల లిక్మాబామ్ (జూడో, మహిళల 48 కేజీలు)
 2. తులికా మాన్ (జూడో, మహిళల +78 కేజీలు)

★ బ్యాడ్మింటన్

 1. శ్రీకాంత్ కిదాంబి, సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, బి. సుమీత్ రెడ్డి, లక్ష్య సేన్, చిరాగ్ శెట్టి, గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీ, ఆకర్షి కశ్యప్, అశ్విని పొన్నప్ప, పివి సింధు (బ్యాడ్మింటన్, మిక్స్‌డ్ టీమ్)

లాంగ్ జంప్

 1. మురళీ శ్రీశంకర్ (పురుషుల లాంగ్ జంప్),

నడక

 1. ప్రియాంక గోస్వామి (మహిళల 10,000 మీటర్ల నడక)

★ స్టీపుల్ చేజ్

 1. అవినాష్ సాబుల్ (పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్)

లాన్ బౌల్స్

 1. సునీల్ బహదూర్, నవనీత్ సింగ్, చందన్ సింగ్, దినేష్ కుమార్ (లాన్ బౌల్స్, పురుషుల ఫోర్స్)

ట్రిపుల్ జంప్

 1. అబ్దుల్లా అబూబకర్ (పురుషుల ట్రిపుల్ జంప్)

★ టేబుల్ టెన్నిస్ :

 1. ఆచంట శరత్ కమల్ మరియు సత్యన్ జ్ఞానశేఖరన్ (టేబుల్ టెన్నిస్, పురుషుల డబుల్స్)

క్రికెట్

 1. మహిళల టీట్వంటీ జట్టు

బాక్సింగ్

 1. సాగర్ (హెవీ వెయిట్ బాక్సింగ్)

హాకీ :

 1. పురుషుల హాకీ జట్టు.

———————————————————-

కాంస్య పథక విజేతలు(23)

★ వెయిట్ లిప్టింగ్

 1. గురురాజా పూజారి (వెయిట్ లిఫ్టింగ్, పురుషుల 61 కేజీలు)
 2. హర్జిందర్ కౌర్ (వెయిట్ లిఫ్టింగ్, మహిళల 71 కేజీలు)
 3. లవ్‌ప్రీత్ సింగ్ (వెయిట్‌లిఫ్టింగ్, పురుషుల 109 కేజీలు)
 4. గుర్దీప్ సింగ్ (వెయిట్ లిఫ్టింగ్, పురుషుల 109+ కేజీలు)

జూడో

 1. విజయ్ కుమార్ యాదవ్ (జూడో, పురుషుల 60 కేజీలు)

★ స్క్వాష్

 1. సౌరవ్ ఘోసల్ (స్క్వాష్, పురుషుల సింగిల్స్)
 2. దీపికా పల్లికల్ & సౌరవ్ గోషల్ (స్క్వాష్, మిక్స్డ్ డబుల్స్)

హైజంప్

 1. తేజస్విన్ శంకర్ (పురుషుల హైజంప్)

★ రెజ్లింగ్

 1. దివ్య కక్రాన్ (రెజ్లింగ్, మహిళల 68 కేజీలు)
 2. మోహిత్ గ్రేవాల్ (రెజ్లింగ్, పురుషుల ఫ్రీస్టైల్ 125 కేజీలు)
 3. పూజా గెహ్లాట్ (రెజ్లింగ్, మహిళల ఫ్రీస్టైల్ 50 కేజీలు)
 4. పూజా సిహాగ్ (రెజ్లింగ్, మహిళల ఫ్రీస్టైల్ 76 కేజీలు)
 5. దీపక్ నెహ్రా (రెజ్లింగ్, పురుషుల ఫ్రీస్టైల్ 97 కేజీ)

బాక్సింగ్

 1. జైస్మిన్ లాంబోరియా (బాక్సింగ్, మహిళల 60 కేజీలు)
 2. మహ్మద్ హుసాముద్దీన్ (బాక్సింగ్, పురుషుల 57 కేజీలు)
 3. రోహిత్ టొకాస్ (బాక్సింగ్ పురుషుల 67కేజీ)

పారా టేబుల్ టెన్నిస్

 1. సోనాల్‌బెన్ మనుభాయ్ పటేల్ (పారా టేబుల్ టెన్నిస్, మహిళల సింగిల్స్ C3–5)

హాకీ

 1. మహిళల హాకీ జట్టు,

★ నడక

 1. సందీప్ కుమార్ (పురుషుల 10,000 మీటర్ల నడక),

★ జావెలిన్ త్రో

 1. అన్నూ రాణి (మహిళల జావెలిన్ త్రో).

బ్యాడ్మింటన్

 1. కిడాంబి శ్రీకాంత్ (పురుషుల సింగిల్స్)
 2. త్రిష & గాయత్రి (మహిళల డబుల్స్)

టేబుల్ టెన్నిస్ :

 1. సతియన్ జ్ఞాన శంకరన్ (పురుషుల సింగిల్స్)