DAILY CURRENT AFFAIRS IN TELUGU 13th AUGUST 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 13th AUGUST 2023

1) పూర్తిగా మహిళ సిబ్బందితో నడపబడుతున్న రైల్వే స్టేషన్లకు రైల్వే శాఖ ఏమని పేరు పెడుతుంది.?
జ : పింక్ స్టేషన్స్

2) ఏ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో కి విద్యార్థులు మొబైల్ ఫోన్ ల అనుమతిని నిషేధించింది.?
జ : ఢిల్లీ

3) జల్ జీవన్ సర్వేక్షన్ 2023 లో మొదటి స్థానంలో నిలిచిన జిల్లా ఏది.?
జ : శ్రీనగర్

4) ఇటీవల పార్లమెంటు నుండి ఏ పార్లమెంటు సభ్యులు సస్పెండ్ చేశారు.?
జ : అదీర్ రంజన్ చౌదరి

5) భారత రక్షణ శాఖ తన ఆన్లైన్ కార్యకలాపాల కోసం ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ను నూతనంగా ఏర్పాటు చేసుకుంది.?
జ : MAYA

6) “హోమోసెక్సువాలిటీ” అనే పదాన్ని మీడియాలో వాడకూడదని ఏ దేశం నిషేధం విధించింది.?
జ : ఇరాక్

7) ఒడిశా హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి ఎవరు బాధ్యతలు స్వీకరించారు.?
జ : జస్టిస్ శుభాసిస్ తాళపత్ర

8) వరల్డ్ క్యాడెట్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2023లో భారత్ ఎన్ని పథకాలు గెలుచుకుంది.?
జ : 11

9) ఏ దేశాల నావిక దళాలు మలబార్ ఎక్సర్సైజ్ పేరుతో నావిక విన్యాసాలను జరుపుతాయి.?
జ : భారత్, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా

10) ఇందిరాగాంధీ ఫ్రీ స్మార్ట్ ఫోన్ యోజన 2023 పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.?
జ : రాజస్థాన్

11) న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ మరియు టాటా ప్లే సంస్థలు కలిసి ఏ కమ్యూనికేషన్ శాటిలైట్ ప్రయోగించడానికి ఒప్పందం చేసుకున్నాయి.?
జ : G SAT – 4

12) జన్ ధన్ యోజన లబ్ధిదారులు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారు.?
జ : బీహార్

13) ఉద్యోగుల సౌకర్యార్థం “ఆఫీసు – హోటల్” అనే నూతన కాన్సెప్ట్ ను ఏ సంస్థ ప్రారంభించింది.?
జ : Google

14) రాజౌరి మరియు అనంతనాగ్ జిల్లాలకు చెందిన ఏ ఉత్పత్తులు GI TAG ను ఇటీవల పొందాయి.?
జ : చిక్రి ఉడ్ క్రాప్ట్, మస్క్ బుడ్తీ రైస్ వెరైటీ

15) రాయల్ లండన్ వన్డే కప్ లో డబుల్ సెంచరీ సాధించిన బ్యాట్స్మెన్ ఎవరు. ఇటీవలే పృథ్వి షా డబల్ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే.?
జ : జేమ్స్ బ్రేసీ (224*)