DAILY CURRENT AFFAIRS IN TELUGU 12th OCTOBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 12th OCTOBER 2023

1) సెప్టెంబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం ఎంత శాతంగా నమోదయింది.?
జ :5.02%

2) ఆగస్టు నెలలో దేశీయ పారిశ్రామిక ఉత్పత్తి ఎంత శాతంగా నమోదయింది.?
జ : 10.3%

3) Forbes India 100 ధనవంతుల జాబితాలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన కుబేరులు ఎవరు.?
జ : ముఖేష్ అంబానీ, ఆదాని, శివ నాడార్

4) ప్రపంచ ఆకలి సూచి 2023లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 111

5) అంతర్జాతీయ ఒలంపిక్స్ సంఘం ఏ దేశ ఒలంపిక్ సంఘంపై నిషేధం విధించింది.?
జ : రష్యా ఒలంపిక్ సంఘం

6) గంగాజలంపై ఎంత శాతం జీఎస్టీ విధించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.?
జ : 18%

7) సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చిన రోజు ఏది.?
జ : అక్టోబర్ 12

8) ఇస్రో సంస్థ తన రెండో స్పేస్ పోర్టును ఎక్కడ ఏర్పాటు చేయనుంది.?
జ : కులశేఖరపట్టణం – తుత్తుకుడి – తమిళనాడు

9) హమాస్ కమాండర్ ఎవరు.?
జ : మహమ్మద్ అల్ జహార్

10) ప్రపంచ ఆర్థరైటిస్ డే ఏ రోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 12

11) శ్రీలంకలో జరగనున్న ఇండియన్ ఓసియన్ రిమ్ అసోసియేషన్ వైస్ చైర్మన్ గా ఏ దేశం వ్యవహారించనుంది.?
జ : భారతదేశం

12) ఆర్థికంగా బలహీన వర్గాలకు (EWS) న్యాయవ్యవస్థలో 10 శాతం రిజర్వేషన్ కల్పించిన రాష్ట్రం ఏది?
జ : బీహార్

13) ఏ రాష్ట్రానికి చెందిన YAK CHURPI ఇటీవల జి ఐ బ్యాగ్ పొందింది.?
జ : అరుణాచల్ ప్రదేశ్

14) ప్రపంచ దృష్టి దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 12