FORBES 100 INDIA RICH LIST 2023

BIKKI NEWS (OCT – 13) : FORBES 100 INDIA RICH LIST 2023 నివేదికను భారత్లో 100 మంది కుబేర్ల జాబితాను విడుదల చేసింది అందులో మొదటి స్థానంలో ముఖేష్ అంబానీ నిలువగా రెండో స్థానంలో గౌతం ఆదాని.

ఇటీవల విడుదలైన బ్లూమ్ బర్గ్ నివేదిక లోను ముఖేష్ అంబానీ ఆదాని మొదటి రెండు స్థానాల్లో నిలిచిన విషయం తెలిసిందే

FORBES TOP 10

1) ముకేశ్ అంబానీ
2) గౌతమ్ అదానీ
3) శివనాడార్
4) సావిత్రి జిందాల్
5) రాధాకిషన్ దమానీ
6) సైరస్ పూనావాలా
7) హిందూజా కుటుంబం
8) దిలీప్ సంఘ్వి
9) కె.ఎం. బిర్లా
10) షాపూర్ మిస్త్రీ

తెలుగు రాష్ట్రాల నుండి దివిస్ లేబరేటరీ సంస్థ చైర్మన్ దివి మురళి మొదటి స్థానంలో నిలవగా ఓవరాల్ గా 33వ స్థానంలో నిలిచారు తర్వాత మెఘా ఇంజనీరింగ్ సంస్థ యాజమాన్యం పీవీ రెడ్డి పీవీ కృష్ణారెడ్డిలు 54వ స్థానంలో నిలిచారు.

తెలుగు రాష్ట్రాల నుండి మొత్తం 5 ధనవంతులు టాప్ 100 భారతీయ ధనవంతుల జాబితాలో చోటు సంపాదించుకోవడం విశేషం.

FORBES TOP 5 TELUGU RICH PERSONS

33) దివి మురళి
54) పి.పి. రెడ్డి, పీవీ కృష్ణా రెడ్డి
75) సతీశ్ రెడ్డి, కుటుంబం
94) ప్రతాప్ రెడ్డి
98) పీవీ రామ్ ప్రసాద్ రెడ్డి