DAILY CURRENT AFFAIRS IN TELUGU 12th JUNE 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 12th JUNE 2023

1) ఉడాన్ – 5.1 అనే కార్యక్రమాన్ని ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది.?
జ : పౌర విమానయాన శాఖ

2) అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ – 2023 గెలుచుకున్న జార్జి గోస్పోడినవ్ ఏ దేశానికి చెందిన రచయిత.?
జ : బల్గేరియా

3) దీర్ఘ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి కైబర్ ను ఏ దేశం ప్రయోగించింది.?
జ : ఇరాన్

4) ఏ దేశం స్వదేశీ పరిజ్ఞానంతో నూరి అనే రాకెట్ ను తయారు చేసింది.?
జ : దక్షిణ కొరియా

5) ఏ దేశం రైలు మార్గం గల ప్రాంతాలకు డొమెస్టిక్ పౌర విమానాలను రద్దు చేసింది.?
జ : ఫ్రాన్స్

6) పద్మ అవార్డు గ్రహీతలకు పదివేల రూపాయల పింఛన్ ను ఇవ్వనున్నట్లు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.?
జ : హరియాణ

7) ప్రపంచ ఆరోగ్య సంస్థ – 2022 సంవత్సరానికి గాను అత్యంత కాలుష్య నగరాల జాబితాను విడుదల చేసింది. అందులో మొదటి స్థానంలో ఉన్న నగరం ఏది.?
జ : లాహోర్ (పాకిస్తాన్)

8) ప్రపంచ ఆరోగ్య సంస్థ 2022 సంవత్సరానికి గాను అత్యంత కాలుష్య నగరాల జాబితాలో భారత్ నుంచి మొదటి స్థానంలో ఉన్న నగరం ఏది.?
జ : భివండీ‌, ఢిల్లీ

9) ఏప్రిల్ 2023 మాసానికి గాను దేశీయ పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధిరేటు ఎంత.?
జ : 4.2 శాతం

10) వినియోగ ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం (రిటైల్ ద్రవ్యోల్బణం) 2023 మే నెలకు ఎంతగా నమోదయింది.?
జ : 4.25%

11) చంద్రయాన్ – 3 ప్రాజెక్టును ఎప్పుడు చేపట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ స్వామినాథన్ తెలిపారు.?
జ : జూలై 12 – 19 మధ్య

12) స్క్వాష్ ప్రపంచ కప్ – 2023 పోటీలు ఏ నగరంలో జరుగుతున్నాయి.?
ద : భారత్ లోని చెన్నై

13) స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ ఫీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం అణ్వాయుధాలు ఎన్ని దేశాల దగ్గర ఉన్నాయి.?
జ : 9

14) ఐక్యరాజ్యసమితికి చెందిన ఏ సంస్థలో అమెరికా మళ్లీ చేరనుంది.?
జ : యునెస్కో

15) ఇటలీ ప్రధానిగా అతి ఎక్కువ కాలం పని చేసిన నేత ఇటీవల మరణించారు. అతని పేరు.
జ : సిల్వియో బెర్లుస్కోని

16) G20 దేశాల వ్యవసాయ శాఖ మంత్రుల సమావేశం జూన్ 15 నుండి ఏ నగరంలో నిర్వహించనున్నారు.?
జ : హైదరాబాద్

17) డబ్ల్యూటీఏ ర్యాంకింగ్ లలో పురుషుల మరియు మహిళల విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన టెన్నిస్ క్రీడాకారులు ఎవరు?
జ : నోవొక్ జకోవిచ్ & ఇగా స్వైటెక్