MRF SHARE PRICE : లక్ష దాటిన షేర్ విలువ

ముంబై (జూన్ – 13) : MRF SHARE PRICE స్టాక్ మార్కెట్ లో లక్ష రూపాయల మార్కు ను తాకి రికార్డు సృష్టించింది. మద్రాస్ రబ్బరు కంపెనీ (MRF SHARE VALUE 1 LAKH) షేర్ విలువ ను ఎప్పుడు కూడా SPLIT చేయకపోవడంతో లక్ష మార్కును దాటింది.

MRF కంపెనీ టాప్ 100 విలువ గల కంపేనీల జాబితాలో కూడా లేకపోయినా దాని విలువ లక్ష దాటడం విశేషం.

MRF తో పాటు అత్యధిక విలువ గల షేర్లు Honeywell Automation India (41,399) and Page Industries (38,450) మరియు 20 వేల పైన గల షేర్లు 3M India, Shree Cement, Nestle India and Abbott India