DAILY CURRENT AFFAIRS IN TELUGU 12th JULY 2023

1) ITC సంస్థ సీఈఓ మేనేజింగ్ డైరెక్టర్ గా మరో 10 ఏళ్లపాటు ఎవరిని కొనసాగించనుంది.?
జ : సంజీవ్ పురి

2) సూసైడ్ డ్రోన్ గా పేర్కొంటున్న కృత్రిమ మేధాతో సైనిక ఉపయోగాల కోసం పని చేసే డ్రోన్ నం ఐఐటి కాన్పూర్ తయారు చేసింది. దాని పేరు ఏమిటి.?
జ : కామికేజ్ డ్రోన్

3) అసోసియేట్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) సంస్థ నివేదిక ప్రకారం 2016 నుండి 2022 వరకు భారతదేశంలోని ఏ పార్టీకి అత్యధికంగా 10,122 కోట్ల విరాళాలు వచ్చాయి.?
జ : భారతీయ జనతా పార్టీ (BJP)

4) తెలంగాణ ఇంజనీర్స్ డే ను జూలై 11 వ తేదీన ఎవరి జయంతి సందర్భంగా జరుపుకుంటారు.?
జ : నవాబ్ ఆలీ నవాజ్ జంగ్ బహదూర్

5) ISRO – PSLV C56 ప్రయోగం ద్వారా సింగపూర్ కు చెందిన రెండు ఉపగ్రహాలను ఏ రోజున ప్రయోగించనుంది.?
జ : జులై- 23 – 2023

6) మిస్ నెదర్లాండ్స్ గా నిలిచిన ట్రాన్స్ జెండర్ ఎవరు.?
జ : రిక్కీ వల్లేరి కొల్లె

7) జూన్ 2023 గాను భారత దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఎంతగా నమోదయింది.?
జ : 4.81% (మే 4.31%)

8) జూన్ 2023 గాను భారత దేశంలో ఒహర పదార్థాల రిటైల్ ద్రవ్యోల్బణం ఎంతగా నమోదయింది.?
జ : 4.49% (మే – 2.96%)

9) నాటోలో 32వ సభ్య దేశంగా ఏ దేశం సభ్యత్వం పొందనుంది.?
జ : స్వీడన్

10) ఇటీవల వార్తల్లో నిలిచిన ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ (ED) డైరెక్టర్ ఎవరు.?
జ : ఎస్ కె మిశ్రా

11) ఇందిరా గాంధీ మరణం పై అప్పటి డిల్లీ ఎయిమ్స్ కార్డియాలజీ అధిపతి పి. వేణుగోపాల్ రాసిన పుస్తకం పేరు.?
జ : HEART FELT

12) ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్ 2023 పోటీలు ఏ దేశంలో నిర్వహిస్తున్నారు.?
జ : సింగపూర్

13) కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో స్వర్ణం, రజతం గెలిచిన భారత లిప్టర్స్ ఎవరు.?
జ : జ్ఞానేశ్వరి యాదవ్, జిల్లీ

★ మరిన్ని వార్తలు