DAILY CURRENT AFFAIRS IN TELUGU 10th AUGUST 2023
1) ఇటీవల ఏ రాష్ట్రం 19 నూతన జిల్లాలను, 3 నూతన డివిజన్లను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.?
జ : రాజస్తాన్
2) ఏ కంపెనీ కి చెందిన సీఈఓ భారత దేశంలో అత్యధిక వేతనాన్ని పొందుతున్నాడు.?
జ : S. జగదీశన్( HDFC బ్యాంక్)
3) భారత దేశంలోనే చివరి మైలు వరకు తమ డెలివరీలను అందించాలని లక్ష్యంతో AMAZON INDIA ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి.?
జ : I HAVE SPACE
4) ఆగస్టు 2023 నాటికి 90.8 బిలియన్ డాలర్ల సంపదతో ఏ భారతీయుడు అత్యంత ధనవంతుడిగా ఉన్నాడు.?
జ : ముఖేష్ అంబానీ
5) బుకర్ ప్రైజ్ 2023 ఎంపిక ప్రక్రియలో ప్రవాస భారతీయురాలు CHETNA MAROO రచించిన తన తొలి నవల ఏది స్థానం సంపాదించుకుంది.?
జ : WESTERN LANE
6) జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం ఎంత శాతం పక్షులు అంతరించిపోయే దశలో ఉన్నాయి.?
జ : 5 శాతం
7) ఏ కోవిడ్ వేరియంట్ బ్రిటన్ లో విస్తృతంగా వ్యాపిస్తుంది.?
జ : ERIS (EG-5.1)
8) RBI POLICY RATE లో 2023 – 24 ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్ధికాబివృద్ది రేటు ను ఎంతగా అంచనా వేసింది.?
జ : 6.5%
9) RBI POLICY RATE లో 2023 – 24 ఆర్థిక సంవత్సరానికి భారత ద్రవ్యోల్బణం రేటు ను ఎంతగా అంచనా వేసింది.?
జ : 5.4%
10) RBI POLICY RATE లో CRR రేటు ను ఎంతకు పెంచింది.?
జ : 14.5%
11) RBI POLICY RATE లో UPI LITE PAYMENT LIMIT ఎంతకు పెంచింది.?
జ : 500/-
12) ఏ దేశ పార్లమెంటును ఇటీవల రద్దు చేశారు.?
జ : పాకిస్తాన్
13) రష్యా ఏ స్పేస్ క్రాప్ట్ ను చంద్రుడు మీదకు ఈరోజు ప్రయోగించనుంది.?
జ : లూనా – 25
14) వర్జిన్ గెలాక్టిక్ అనే సంస్థ తన పర్యాటక అంతరిక్షం యాత్ర ద్వారా ఎవరిని అంతరిక్షంలోకి పంపింది.?
జ : జాన్ గుడ్విన్ (80), కీనా షహప్ (46), అనస్టాటియా మేయర్స్ (18)
15) మామిడి ఉత్పత్తి, సాగు విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రం ఎన్నో స్థానంలో ఉంది.?
జ : ఉత్పత్తి – 5, సాగు విస్తీర్ణం – 09
16) భారత దేశంలో తెలంగాణ రాష్ట్రం భౌగోళిక విస్తీర్ణ, జనాభాపరంగా ఎన్నో స్థానంలో ఉంది.?
జ : 11, 12
17) తెలంగాణ జిడిపి గత ఆరు ఏళ్లలో ఎంత శాతం వృద్ధి నమోదు చేసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది.?
జ : 72%
18) ఇంగ్లాండ్ కౌంటి దేశ వాళీ వన్డే కప్ లో డబుల్ సెంచరీ (244) సాధించిన భారత క్రికెటర్ ఎవరు.?
జ : పృథ్వీ షా