DAILY CURRENT AFFAIRS 19th JANUARY 2023

1) బ్రాండ్ గార్డియన్ షిప్ సూచిలో మొదటి రెండవ స్థానాల్లో నిలిచిన వారు ఎవరు.?
జ :1) జెన్సన్ హంగ్ (ఎన్విదియా)
2) ముఖేష్ అంబానీ (రిలయన్స్)
3) సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్)

2) టాటా బోయిన్ సంస్థ ఇటీవల భారత సైన్యానికి అందించిన హెలికాప్టర్ పేరు ఏమిటి.?
జ : అపాచీ ప్యూజులేజ్

3) ఆర్.బి.ఐ తాజా నివేదిక ప్రకారం ఈ ఏడాది భారత ఆర్థిక వ్యవస్థ ఎన్ని లక్షల కోట్లకు చేరనుంది ?
జ : 3.7 లక్షల కోట్ల డాలర్లు

4) ఆత్మనిర్బర్ భారత్ లో భాగంగా ఏ సంస్థ భారత్ ఓ ఎస్ (భారోస్) ఆపరేటింగ్ సిస్టంను తయారుచేసింది.?
జ : ఐఐటి మద్రాస్

5) ప్రాజెక్ట్ 75లో భాగంగా జనవరి 23న హిందూ మహాసముద్రంలో ప్రవేశపెట్టనున్న స్కార్పిన్ జలాంతర్గామి పేరు ఏమిటి.?
జ : వాగీర్

6) అంతర్జాతీయ క్రికెట్ కు పూర్తిగా వీడ్కోలు కలిగిన దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ ఎవరు.?
జ : హషీద్ ఆమ్లా

7) గూగుల్ సెర్చ్ ఇంజన్ కు పోటీగా వస్తున్న చాట్ జిపిటి పూర్తి నామం ఏమిటి.?
జ : చాట్ జనరేటీవ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్

8) ఇటీవల న్యూజిలాండ్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన వారు ఎవరు.?
జ : జెసిండా అర్డెన్

9) అమెరికాలోని మేరీ ల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎన్నికైన ప్రభాస భారతీయురాలు ఎవరు.?
జ : అరుణా మిల్లర్

10) దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మైక్రోసాఫ్ట్ సంస్థ హైదరాబాదులో ఎన్ని డేటా సెంటర్లు పెట్టడానికి ఒప్పందం చేసుకుంది.?
జ : 3 డేటా సెంటర్లు (16 వేల కోట్ల పెట్టుబడి)

11) ఆర్.బి.ఐ నివేదిక ప్రకారం రాష్ట్ర స్థూల దేశీ ఉత్పత్తిలో (జీఎస్‌డీపీ) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అప్పుల శాతం ఎంతగా ఉంది.?
జ : AP – 33%,. TS – 28.2%

12) ఆర్.బి.ఐ నివేదిక ప్రకారం రాష్ట్ర స్థూల దేశీ ఉత్పత్తిలో (జీఎస్‌డీపీ) అత్యధికంగా అప్పు శాతాన్ని కలిగి ఉన్న రాష్ట్రం ఏది.?
జ : పంజాబ్ (47.9%)

13) ప్రస్తుత లెక్కల ప్రకారం భారతదేశంలో ఉన్న పెద్ద పులులు, చిరుతల సంఖ్య ఎంత.?
జ : పెద్ద పులులు – 4,500
చిరుతలు – 2,300

14) తాజా నివేదిక ప్రకారం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో పులుల జాడ అసలు కనిపించడం లేదు.?
జ : మిజోరాం

15) ది యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ 2022 ప్రకారం ఎంతమంది బాలికలు స్కూళ్లలో తమ పేర్లను నమోదు చేసుకోవడం లేదు.?
జ : 2 శాతం

16) ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ డిసెంబర్ 2022 కు గాను అవార్డులు దక్కించుకున్నది ఎవరు.?
జ : హరీ బ్రూక్ (ఇంగ్లండ్)
ఆష్లే గార్డెనర్ (ఆస్ట్రేలియా)

17) 2023 జనవరి నుండి మార్చి తైమాసికానికి కిసాన్ వికాస్ పత్రాల మీద వడ్డీ రేటును కేంద్రం ఎంతగా నిర్ణయించింది.?
జ : 7.2%

Comments are closed.