CURRENT AFFAIRS IN TELUGU 5th FEBRUARY 2023

CURRENT AFFAIRS IN TELUGU 5th FEBRUARY 2023

1) ఫిబ్రవరి 5న మరణించిన పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ఎవరు.?
జ : పర్వేజ్ ముషారఫ్

2) లడఖ్ లో మొట్టమొదటి జీవవైవిధ్య వారసత్వ ప్రదేశంగా దేనిని గుర్తించారు.?
జ : యయా త్సో సరస్సు

3) 2027 పుట్‌బాల్ ఆసియా కప్ కు ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏది.?
జ : సౌదీఅరేబియా

4) ఏ సంస్థ సస్టైనబుల్ సూచిక నుంచి అదాని కంపెనీ పేరును తొలగించారు.?
జ : S&P డో జోన్స్

5) భారత్ ఏ దేశాన్ని ఇంటర్నేషనల్ సోలార్ అలయొన్స్ లో కి ఆహ్వానించింది.?
జ : కాంగో

6) 2025లో జరిగే మాడ్రిడ్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ లో థీమ్ కంట్రీ గా ఏ దేశం ఎంపికైంది.?
జ : ఇండియా

7) భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ట్రైన్ ను ఎప్పుడు ప్రారంభించనుంది.?
జ : డిసెంబర్ – 2023

8) 30 సంవత్సరాల తర్వాత అమెరికా ఏ దేశంలో తన ఎంబసీ ప్రారంభించింది.?
జ : సోలోమల్ దీవులు

9) సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత తిరుమలేశ్ మరణించారు. ఆయన ఏ రచనకు అవార్డు దక్కింది.?
జ : అక్షయ కావ్యాలు (కన్నడ)

10) మోర్గాన్ స్టాన్లీ భారత్ లో తన సీఈవో గా ఎవరిని నియమించింది.?
జ : అరుణ్ కోహ్లీ

11) ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తదుపరి ఛీప్ సైంటిస్ట్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : డాక్టర్ జెరేమీ పవార్

12) క్యూఎస్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ – 2023 లలో భారత్ నుంచి అగ్రస్థానంలో నిలిచిన సంస్థ ఏది.?
జ : ఐఐటీ – బాంబే