CURRENT AFFAIRS IN 2023TELUGU 13th APRIL 2023
1) టైమ్ – మ్యాగజైన్ 100 జాబితాలో చోటు సంపాదించిన తెలుగు దర్శకుడు ఎవరు.?
జ : యస్.యస్. రాజమౌళి
2) ఏ ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ పై భారత్ లో ఫేమా కేసు నమోదైంది.?
జ : బీబీసీ ఇండియా
3) ఆసియా రెజ్లింగ్ అండర్ – 23 ప్రపంచ ఛాంపియన్ గా ఎవరు నిలిచారు.?
జ : అమన్ సెహ్రవత్ (భారత్)
4) మహిళల మినిస్కర్ట్ రూపకర్త ఇటీవల మరణించారు. ఆమె పేరు ఏమిటి.?
జ : మేరీ క్వాంట్
5) ప్రతి గ్రామంలో ఆటల పోటీలు అధికారికంగా నిర్వహించాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.?
జ : తెలంగాణ
6) ఏ దేశంలో డెయిరీ ఫారం లో ఆగ్ని ప్రమాదం కారణంగా 18 వేల ఆవులు మరణించాయి.?
జ : అమెరికా (టెక్సాస్)
7) IPL అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : కాగిసో రబాడా (64 మ్యాచ్ లలో)
8) ది SCO మిల్లెట్స్ ఫుడ్ ఫెస్టివల్ 2023 ఎప్రిల్ 12 – 19 వరకు ఎక్కడ నిర్వహిస్తున్నారు.?
జ : ముంబై
9) ఇంటర్నేషనల్ ప్లైట్ సేఫ్టీ స్టాఃడర్డ్స్ లో భారత్ కు ఏ కేటగిరీ దక్కింది.?
జ : కేటగిరీ – 1
10) జలియన్‌వాలబాగ్ దినోత్సవం ఏ రోజు జరుపకుంటారు?
జ : ఎప్రిల్ – 13
11) ఇటీవల విడుదలైన “కోర్టింగ్ ఇండియా” – ఇంగ్లండ్ మొఘల్ ఇండియా అండ్ ద ఆర్జిన్ ఆప్ ఎంపైర్ పుస్తక రచయిత ఎవరు.?
జ : నందిని దాస్
12) అఫ్ఘనిస్తాన్ లో పరిస్థితులపై ఏ దేశాలు ఇటీవల ఉజ్బెకిస్తాన్ లోని సమర్‌ఖండ్ లో భేటీ అయ్యాయి.?
జ : ఇరాన్, చైనా, పాకిస్థాన్, రష్యా