CURRENT AFFAIRS IN TELUGU 12th APRIL 2023

CURRENT AFFAIRS IN TELUGU 12th APRIL 2023

1) న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (NDB) (బ్రిక్స్ బ్యాంకు) నూతన అధిపతి గా ఎవరు నియమితులయ్యారు.?
జ : దిల్మా రౌషప్

2) భారత విదేశీ వాణిజ్య ఫాలసి (FTP) – 2023 ప్రకారం 2030 నాటికి దేశ ఎగుమతులను ఎంతకు చేర్చాలని కేంద్రం లక్ష్యం పెట్టుకుంది.?
జ : 2 ట్రిలియన్ డాలర్లు

3) ఏ నూతన పోర్టల్ ద్వారా చోరికి గురైన మొబైల్ పోన్లను ఇతరులు వాడకుండా బ్లాక్ చేయవచ్చు.?
జ : CEIR (Central Equipment Identity Register)

4) ప్రపంచ ఇడ్లీ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మార్చి – 30

5) మార్చి – 2023 లో జాతీయ రిటైల్ ద్రవ్యోల్బణం ఎంతగా నమోదు అయింది.?
జ : 5.66%

6) మార్చి – 2023 లో జాతీయ అహర ద్రవ్యోల్బణం ఎంతగా నమోదు అయింది.?
జ : 4.79%

7) ఫిబ్రవరి – 2023 లో జాతీయ పారిశ్రామిక ఉత్పత్తి ఎంతగా నమోదు అయింది.?
జ : 5.6%

8) ఐరాస నివేదిక ప్రకారం భారత వృద్ధి 2022 లో 6.6% నమోదు కాగా… 2023 లో ఎంతగా నమోదు కానుందని అంచనా వేసింది.?
జ : 6%

9) హైదరాబాద్ లో ఆవిష్కరించనున్న దేశంలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహ రూపశిల్పి ఎవరు.?
జ : రామ్ వి సుతార్

10) నది లోపల మెట్రో నడిపిన తొలి రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది.?
జ : పశ్చిమ బెంగాల్ (హుగ్లీ నది)

11) ADR నివేదిక ప్రకారం దేశంలో ధనిక సీఎంల జాబితా లో మొదటి, చివరి స్థానాలలో నిలిచింది ఎవరు.?
జ : జగన్మోహన్ రెడ్డి, మమతా బెనర్జీ

12)వరల్డ్ అఫ్ స్టాటిస్టిక్స్ నివేదిక 2022 ప్రకారం ప్రపంచంలో అత్యంత నేరాల జాబితా లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 77 (వెనెజులా మొదటి స్థానంలో)