CURRENT AFFAIRS IN TELUGU 12th FEBRUARY 2023
1) పారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం 2015 – 21 మద్య తెలంగాణలో పెరిగిన అటవీ శాతం ఎంత.?
జ : 24 శాతం నుండి 31.6 శాతానికి
2) రంజీ ట్రోపీ 2023 ఫైనల్స్ కి చేరిన జట్లు ఏవి.?
జ : సౌరాష్ట్ర & బెంగాల్
3) ముంబై – డిల్లీ ఎక్స్‌ప్రెస్ వే లో భాగంగా మొదటి దశను ఏ ప్రాంతాల మద్య హైవేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.?
జ : సోహ్నా (డిల్లీ) – ధౌసా (రాజస్థాన్)
4) ఏరో ఇండియా – 2023 ప్రదర్శన ఎక్కడ ప్రారంభమైంది.?
జ : యలహంక (బెంగళూరు)
5) తెలంగాణ శాసనమండలి డిప్యూటీ స్పీకర్ గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : బండా ప్రకాష్
6) ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు.?
జ : అబ్దుల్ నజీర్ (సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి)
7) పైలేరోయాసిస్ (బోదకాలు) వ్యాధిని ఏ సంవత్సరం వరకు భారత్ నుండి పూర్తిగా నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.?
జ : 2027
8) భద్రాచలంను ఎన్ని గ్రామపంచాయతీలుగా విభజిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది.?
జ : మూడు
9) రష్యా అంతరిక్షం నౌకకు రవాణా నౌకగా ఉండే ఏ నౌక పీడనాన్ని కోల్పోవడం వల్ల దాన్ని ప్రధాన కేంద్రం నుంచి అన్‌డాక్ చేశారు.?
జ : ప్రోగ్రెస్ ఎమ్.ఎస్. 21
10) ఫిబ్రవరి 18న దక్షిణాఫ్రికా నుండి 18 జీతాలు భారత్ లోని ఏ నేషనల్ పార్కుకు చేరుకోనున్నాయి.?
జ : కునో నేషనల్ పార్క్ (రాజస్థాన్)
11) 2022 – 23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి వరకు స్థూల ప్రత్యక్ష పన్నుల వసూళ్లు ఎంత శాతం పెరిగాయి.?
జ : 24%
12) 2023 – 24 కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ఎంత మొత్తం కేటాయించారు.?
జ : 3.7 లక్షల కోట్లు
13) హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఏ దేశానికి అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ మార్క్ 3 ను అందజేసింది.?
జ : మారిషస్