CURRENT AFFAIRS IN TELUGU 13th FEBRUARY 2023

CURRENT AFFAIRS IN TELUGU 13th FEBRUARY 2023

1) ‘మజ్లీస్ ఏ సబ్జాదేగన్ సొసైటీ’ ఎవరిని తొమ్మిదవ నిజాంగా ప్రకటించింది.?
జ : నవాబ్ రౌనఖ్ యార్ ఖాన్

2) దేశంలోనే అత్యంత విలువైన 240 కోట్ల విలువగల పెంట్ హౌస్ ను ఎవరు కొనుగోలు చేశారు.?
జ : బీకే గొయోంకా

3) వుమన్ ప్రిమీయర్ లీగ్ (WPL) విషయంలో అత్యంత ఖరీదు పలికిన క్రికెటర్ ఎవరు.?
జ : స్మృతి మందనా (3.40 కోట్లు)

4) నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2019 – 21 మద్య ఎంతమంది దినసరి కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు.?
జ : 1.12 లక్షల మంది

5) దేశంలో తొలి చాట్ జిపిటి ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టూల్ ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది?
జ : లెక్సీ పేరుతో వెలాసిటీ అనే సంస్థ

6) జనవరి 2023 మాసానికి రిటైల్ ద్రవ్యోల్బణం ఎంత శాతంగా నమోదు అయినట్లు కేంద్రం ప్రకటించింది.?
జ : 6.52 శాతం

7) ఫిబ్రవరి 10వ తేదీ నుండి ఏ దేశంతో భారతదేశం 11వ జాయింట్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ ను నిర్వహించింది.?
జ : మంగోలియా

8) లతా లెఫ్ట్నెంట్ గవర్నర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : రాధాకృష్ణన్ మాతుర్

9) వరల్డ్ గవర్నమెంట్ సదస్సు 2023 ఏ దేశంలో జరిగింది.?
జ : దుబాయ్

10) ఇటీవల మోల్డోవా దేశ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసినది ఎవరు.?
జ : నటాలియా గావర్లిటా

11) ఇటీవల భారత్ మరియు యూరోపియన్ యూనియన్ ఎన్ని ఒప్పందాలను కుదుర్చుకున్నాయి.?
జ : మూడు ఒప్పందాలు

12) హైదరాబాద్ వేదికగా జరిగిన ఫార్ములా ఈ రేస్ ప్రపంచ ఛాంపియన్షిప్ 2023 ను గెలుచుకున్నది ఎవరు.?
జ : జీన్ ఎరిక్ వెర్గ్‌నే

13) డార్విన్ డే ను ఎప్పుడు జరుపుకుంటారు.?
జ : ఫిబ్రవరి 12

14) ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ఏ రాష్ట్రానికి 130 మిలియన్ డాలర్ల రుణాన్ని ఉద్యానవన పంటల అభివృద్ధి కోసం అందజేయనుంది.?
జ : హిమాచల్ ప్రదేశ్

Comments are closed.