CPS రద్దు : ఏపీ కేబినేట్ నిర్ణయం

విజయవాడ (జూన్ – 07) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగుల CPS విధానాన్ని రద్దు చేసి(cps-system-cancelled-in-andhra-pradesh) నూతనంగా ప్రవేశ పెట్టనున్న GPS విధానం అమలుకు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 63 అంశాలకు కేబినేట్ అమోదం తెలిపింది.

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కు అమోదం తెలిపింది. జిల్లా కేంద్రాలలో HRA ను 16% పెంచుతూ నిర్ణయం

అమ్మ ఒడి, విద్యా కానుక, జగనన్న ఆణిముత్యాలు వంటి పథకాలు అమలుకు అమోదం